Home » Jabardasth Pavithra : జ‌బ‌ర్ద‌స్త్ స్టేజ్ పై ర‌చ్చ చేసే లేడీ క‌మెడీయ‌న్ ప‌విత్ర ఎవ‌రో తెలుసా.?

Jabardasth Pavithra : జ‌బ‌ర్ద‌స్త్ స్టేజ్ పై ర‌చ్చ చేసే లేడీ క‌మెడీయ‌న్ ప‌విత్ర ఎవ‌రో తెలుసా.?

by Anji
Published: Last Updated on
Ad

జ‌బ‌ర్ద‌స్త్ షో ఎంతో మంది కమెడీయ‌న్స్‌ని ప‌రిచ‌యం చేసిన విష‌యం తెలిసిందే. ఈ షో ఎంతో మందికి పున‌ర్జ‌న్మ‌ని ఇచ్చింద‌నే చెప్పాలి. ఈ షో త‌రువాత చాలా మందికి సెల‌బ్రిటీ స్టేట‌స్ వ‌చ్చింది. జ‌బ‌ర్ద‌స్త్ కామెడి షోలో ఒక‌ప్పుడుర లేడి క‌మెడీయ‌న్లు ఉండేవారు కాదు. అబ్బాయిలే అమ్మాయిల వేషం వేసుకునే వాళ్లు.

jabardasth pavitra biography, photos

jabardasth pavitra biography, photos

దానికి కార‌ణం స్కిట్లో భాగంగా ఒక్కోసారి కొట్టాల్సి ఉంటుంది. లేదంటే తిట్టాల్సి వ‌స్తుంది. ఎక్కువ‌గా భార్య భ‌ర్త‌ల మ‌ధ్య ఇద్ద‌రూ ల‌వ‌ర్స్ మ‌ధ్య జ‌రిగే ఫ‌న్నీ సీన్స్ ఎక్కువ‌గా ఉంటాయి. దీంతో ఈ షోలో అమ్మాయిలు కూడా అవ‌స‌రం అవుతారు. ఈ మ‌ధ్య లేడీ గెట‌ప్ వేసుకునే క‌మెడీయ‌న్స్ అస‌లు క‌నిపించ‌ట్లేదు.

Advertisement

Also Read: Latha Mangeshkar : రూ. 200 కోట్ల‌కు సంబంధించిన లతాజీ ఆస్తులు ఎవ‌రికో..?

ప్ర‌స్తుతం కమెడీయ‌న్లు ఎంట్రీ ఇస్తున్నారు. పైగా కొత్త వాళ్లు ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ మ‌ధ్యే మ‌రొక అమ్మాయి కూడా జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోలో చాలా హంగామా చేస్తోంది.

Advertisement

Jabardasth Pavitra images

Jabardasth Pavitra images

ఆమె పేరు ప‌విత్ర పొట్టి పిల్ల అయినా కూడా చాలా గ‌ట్టి పిల్ల‌నే అమె వేసే పంచ్‌లు కొన్ని అదిరిపోతున్నాయి. భాస్క‌ర్, వెంకీ, మంకీస్ హైప‌ర్ ఆది. ఇలా ప్ర‌తీ టీమ్‌లో చాలా పాపుల‌ర్ కావ‌డంతో ఆమె గురించి తెలుసుకునేందుకు చాలా మంది ప్ర‌య‌త్నించారు.

టిక్ టాక్‌తో ఫేమ‌స్ అయిన ప‌విత్ర జ‌బ‌ర్ద‌స్త్ లీడ‌ర్స్ దృస్టిని ఆక‌ర్షించిన‌ది. ఆ త‌రువాత సీరియ‌ల్స్ ఆప‌ర్స్ అందుకుంటుంది. ఇంత‌కు ముందు ప‌లు సీరియ‌ల్స్‌లో చేసిన పెద్ద‌గా గుర్తింపు రాక‌పోవ‌డంతో జ‌బ‌ర్ద‌స్త్ బాట ప‌ట్టింది. అక్క‌డ అద‌ర‌గొట్ట‌డంతో ఈ అమ్ముడికి ఇప్పుడు ఆఫర్స్ మీద ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. చూస్తుంటే రానున్న రోజుల్లో ప‌విత్ర హంగామా మామూలుగా ఉండే విధంగా క‌నిపించ‌డం లేదు.

Also Read :  దాన‌వీర‌శూర క‌ర్ణ‌కు బ‌డ్జెట్ తో పోలిస్తే 15 రెట్లు లాభాలు

Visitors Are Also Reading