Home » పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ’ నుంచి క్రేజీ అప్టేట్..!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ’ నుంచి క్రేజీ అప్టేట్..!

by Anji
Ad

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం విధితదే. పవర్ స్టార్ తన లైనప్ ని గ్యాప్ లేకుండా సెట్ చేసుకోవడంతో పాటు వాటిని పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే ఈయన లైనప్ లో ఉన్న రీమేక్ సినిమాను పూర్తి చేసేశాడు. ఏప్రిల్ 05న హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుగుతుండగా.. ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది.ఈ సినిమా షెడ్యూల్ పూర్తి కాగానే మరో సినిమా ప్రారంభించనున్నట్టు గత కొద్ది రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read :  ‘నా జీవితంలోనూ బ్రేకప్’.. సాయి ధరమ్ తేజ్ కీలక వ్యాఖ్యలు..!

Advertisement

 

 

తాజాగా ఈ వార్తలు వాస్తవం అని ప్రకటించిన ఓజీ చిత్రం నుంచి ఓ అప్టేట్ ప్రకటించారు మేకర్స్. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఓజీ. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. సాహో వంటి సూపర్ మూవీతో ఆకట్టుకున్న సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తుండటంతో ఓజీపై ఓ రేంజ్ లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ ప్రాజెక్ట్ అధికారికంగా లాంచ్ అయిన విషయం విధితమే.  ఇదిలా ఉండగా.. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుందనే వార్తలు వినిపించాయి. 

Advertisement

Also Read :   ఛీ ఛీ క్యాంటిన్ లో కూడా అలాంటి పనులా ? నోటీసు బోర్డు పెట్టిన యాజమాన్యం..! 

ముంబైలో షూటింగ్ ప్రారంభించనున్నట్టు గత కొద్ది రోజుల నుంచి రూమర్స్ వచ్చాయి. తాజాగా మూవీ మేకర్స్ దీనిపై ఓ అధికారిక ప్రకటన చేశారు. ఓజీ మూవీ నుంచి పైర్ స్ట్రోమ్ పేరుతో అద్భుతమైన అప్టేట్ ఇచ్చారు. ఓజీ షూటింగ్ ప్రారంభం అయినట్టు వీడియో ద్వారా ప్రకటించింది చిత్ర యూనిట్. దర్శకుడు సుజిత్ ఈ  సినిమా యొక్క స్క్రిప్ట్ కోసం ఎంతో కృషి చేశాడనే విషయాన్ని వైవిద్యంగా చూపించారు. మరోవైపు ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కేవలం 60 రోజుల కాల్షీట్లు ఇచ్చాడట. ఇందుకోసం రెమ్యునరేషన్ భారీగానే తీసుకుంటున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. 

Also Read :  షూటింగ్ లో ప‌డుకునే సీన్ చేస్తూ నిజంగానే గంటసేపు ప‌డుకున్న NTR.

Visitors Are Also Reading