Home » పెళ్లికి సిద్ధమైన పవిత్ర నరేష్.. లిప్ కి**తో కన్ఫామ్.. వీడియో వైరల్ ..!!

పెళ్లికి సిద్ధమైన పవిత్ర నరేష్.. లిప్ కి**తో కన్ఫామ్.. వీడియో వైరల్ ..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

naresh pavithra lokesh marriage:సీనియర్ నటుడు నరేష్ మరియు పవిత్ర లోకేష్ మధ్య సంబంధం గురించి మనందరికీ తెలిసిందే. గత సంవత్సర కాలం నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీరిద్దరి గురించే హాట్ టాపిక్ గా మారింది. ఆ మధ్య కాలంలో వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు అనే వార్తలు కూడా అనేకం వచ్చాయి. అయితే వీరిద్దరూ ఒక హోటల్ లో రహస్యంగా ఉన్న టైం లో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి చెప్పుతో దాడి చేసిన ఘటన కూడా ఆ మధ్య వైరల్ గా మారింది.

Advertisement

అంతేకాకుండా నరేష్ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా పవిత్ర అతనితో కలిసి పాల్గొంటూ వస్తోంది. ఈ తరుణంలోనే వీరిద్దరి పెళ్లి విషయం తెర పైకి వచ్చింది. నరేష్ పవిత్ర పెళ్లి చేసుకోబోతున్నారని ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. దీనికి సంబంధించి నరేష్ కన్ఫామ్ చేసేసారు. ఒక వీడియోను విడుదల చేసి నరేష్ మరియు పవిత్ర లోకేష్ కలిసి ఒకరినొకరు కి* ఇచ్చుకునే వీడియో బయటకు వచ్చింది. న్యూ ఇయర్ స్పెషల్ గా ట్వీట్ చేసిన నరేష్ ఈ వీడియోను రిలీజ్ చేశాడు. ఈ వీడియోలో కేక్ కట్ చేసి వీరిద్దరూ లిప్ కి* పెట్టుకున్నారు..

Advertisement

 

వీరిద్దరూ త్వరలో వివాహం ద్వారా ఒక్కటి కాబోతున్నట్లు కూడా ప్రకటించారు. అంతేకాకుండా మీ అందరి ఆశీర్వాదాలు మాకు కావాలని ట్వీట్ చేశారు. అలాగే వీరు చాలా కాలం నుంచి కలిసి ఉంటున్న విషయం మనందరికీ తెలిసిందే.. అయితే నరేష్ కు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు అవ్వగా, పవిత్ర కు ఇది రెండో పెళ్లి. మరి చూడాలి ఈ విషయం ఎక్కడ దాకా వెళ్తుందో.

also read:

Visitors Are Also Reading