Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు

by Anji
Ad

Today rasi phalau in telugu 2022: ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం ద్వారా  ఏ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఈ ఏడాది చివరి రోజు కావడంతో..  ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2022

Today rashi phalau in telugu 31.12.2022: మేషం

Advertisement

ప్రారంభించబోయే పనులు ఎలాంటి ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ముఖ్యమైన పనులను కొద్ది రోజుల పాటు వాయిదా వేయడం మంచిది. కొన్ని పరిస్థితులు మీకు బాధ కలిగిస్తాయి.

Today rashi phalau in telugu :  వృషభం 

విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఓ వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. భవిష్యత్ ప్రణాలికల్లో కొన్నింటిని అమలు చేయగలుగుతారు. సొంతింటి పనుల్లో ముందంజ వేయగలుగుతారు. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు.

Today rashi phalau in telugu : మిథునం

మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. కీలకమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. ఎప్పటి నుంచో మీరు చేయాలనుకుంటున్న ఓ ముఖ్యమైన పని దాదాపు పూర్తి అవుతుంది. స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు 

Today rashi phalau in telugu : కర్కాటకం 

ప్రారంభించిన పనుల్లో  ఎలాంటి ఆటంకాలు కలుగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో అనుకూల నిర్ణయాలు వెలువడతాయి. అధికారుల సహకారముంటుంది.

Today rashi phalau in telugu : సింహం

ప్రారంభించబోయే పనులలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆర్థిక విషయాలలో పొదుపు సూత్రాన్ని పాటించాలి. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఓ శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని కలిగిస్తుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు.

Today rashi phalau in telugu : తుల

మీరు చేపట్టిన పనిలో మీకు అనుకూల ఫలితాలుంటాయి. బంధువుల సహకారం మీకు లభిస్తుంది. కీలక వ్యవహారాల్లో ముందు చూపు చాలా అవసరం. స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు 

Today rashi phalau in telugu : వృశ్చికం

శ్రమతో కూడిన ఫలితాలుంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎలాంటి పరిస్థితిల్లో మనో ధైర్యాన్ని కోల్పోరు. స్నేహితులతో  కలిసి ఎంజాయ్ చేస్తారు 

Today rashi phalau in telugu : ధనుస్సు

మనోధైర్యంతో ముందుకు సాగి పనులను పూర్తి చేస్తారు. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ప్రయాణాల్లో అజాగ్రత్త చాలా అవసరం.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2022

మీ మీ రంగాలలో ఓర్పు, పట్టుదల చాలా అవసరం. బంధువులతో వాదనలకు దిగడం వల్ల విభేదాలు వచ్చే అవకాశముంది. అవసరాలకు మించిన ఖర్చులు ఉంటాయి.

Today Horoscope in telugu : కుంభం

పట్టుదలతో పనులను పూర్తి చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఓ శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు.

Today rasi phalau in Telugu 2022 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2022

ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఓ వ్యవహారంలో మీకు సహాయం అందుతుంది. ఓ శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.

Visitors Are Also Reading