Telugu News » Blog » Pavitra:నరేష్ ఆ ఒక్క పనిలో చాలా కో-ఆపరేట్ చేస్తారు..అందుకే ఆయనంటే చచ్చేంత ఇష్టం..!!

Pavitra:నరేష్ ఆ ఒక్క పనిలో చాలా కో-ఆపరేట్ చేస్తారు..అందుకే ఆయనంటే చచ్చేంత ఇష్టం..!!

by Sravanthi Pandrala Pandrala
Ads

గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నరేష్ పవిత్ర లోకేష్ గురించే కనిపిస్తోంది. ఆ మధ్యకాలంలో నరేష్ పవిత్ర ల వ్యవహారం వార్తల్లో చక్కర్లు కొట్టింది. పోలీస్ కేసులో నరేష్ మూడో భార్య రమ్యా రఘుపతి గొడవ చేయడం, నరేష్ మరియు పవిత్ర లోకేష్ ను ఒక హోటల్లో పట్టుకొని రమ్య రఘుపతి చెప్పుతో కొట్టడం లాంటి సీన్లు ఎన్నో చూసాం. అయినా పవిత్ర లోకేష్ పై ప్రేమను చంపుకోలేదు. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. ఒకరంటే ఒకరికి చచ్చేంత ప్రేమ.

Advertisement

అలాంటి పవిత్ర లోకేష్ కు నరేష్ ఆ విషయంలో చాలా ఇష్టమట.ఏ విషయమే చూద్దామా.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది పవిత్ర లోకేష్. ఒక సినిమా షూటింగ్లో నరేష్ ను చూసిన పవిత్ర అప్పటి నుంచి పరిచయం ఏర్పరచుకుంది. ఇద్దరూ కలిసి పెళ్లి కూడా చేసుకోబోతున్నామని ఇప్పటికే ప్రకటించారు. ఈ తరుణంలోనే వీరు మళ్లీ పెళ్లి అనే సినిమాలో నటించారు.

Advertisement

Advertisement

ఈ చిత్రం మే 26వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పవిత్ర లోకేష్ మాట్లాడుతూ.. నరేష్ సినిమాల పరంగా తనకు పార్ట్నర్ మాత్రమే కాదని, నాకు పెద్ద సపోర్ట్ అని, ప్రతి విషయంలో నాకు సపోర్టుగా ఉంటారని, నాకు ఏ కోరిక ఉన్న తీరుస్తాడని, నాపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చిన సమయంలో నాకు అండగా నిలిచారని తెలియజేసింది. నన్ను ప్రతి విషయంలో సాటిస్ఫై చేస్తారని అందుకే ఆయనంటే నాకు చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది పవిత్ర లోకేష్.

మరికొన్ని ముఖ్య వార్తలు :

You may also like