Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారిని సన్నిహితులు స్వార్థం కోసం వాడుకుంటారు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారిని సన్నిహితులు స్వార్థం కోసం వాడుకుంటారు

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 24.05.2023: మేషం

Advertisement

ముఖ్యమైన కార్యక్రమాల్లో అనుకూలమైన ఫలితాలు సాదిస్తారు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. అనవసర ఖర్చులను అదుపుచేయండి.

Today rashi phalau in telugu :  వృషభం 

ప్రారంభించబోయే పనుల్లో ఇబ్బందులు ఎదురవ్వకుండా చూసుకోవాలి. అధికారులు మీ పని తీరుతో సంతృప్తిపడకపోవచ్చు. బంధు, మిత్రులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. 

Today rashi phalau in telugu : మిథునం

ఓ సంఘటన మీకు బాధ కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారముంటుంది. ధర్మమే మిమ్మల్ని కాాపాడుతుంది. పొదుపు పాటించాలి. కీలక వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించండి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఊహించిన ఫలితాలు రావడానికి కాస్త ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడుతారు. చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు.

Today rashi phalau in telugu :  సింహం

ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఓ వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. కీలక సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతీ విషయాన్ని కుటుంబంతో చర్చించి ప్రారంభించాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించడం చాలా ఉత్తమం.

Today rashi phalau in telugu : తుల

మీకు శ్రమ అధికమవుతుంది. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. ఆవేశానికి అస్సలు పోకూడదు. ప్రయాణాల్లో అశ్రద్ధ వహించకండి.

Today rashi phalau in telugu : వృశ్చికం

మీ యొక్క శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులు అనుకూలమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలక పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కీలక నిర్ణయాలు ఫలితాన్ని ఇస్తాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

విజయావకాశాలు మెరుగు అవుతాయి. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

చేపట్టే పనుల్లో గొప్ప ఫలితాలు సాధిస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. సన్నిహితులు స్వార్థం కోసం వాడుకుంటారు.

Today Horoscope in telugu : కుంభం

ముఖ్యమైన విషయాల్లో పెద్దల ఆశీర్వచనాలు అందుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతాయి. కీలకమైన విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

పట్టుదలతో శ్రమించి విజయం సాధిస్తారు. తోటివారి సహకారంతో మీరు అనుకున్న ఫలితాలను అందుకుంటారు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు : 

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. మే 21 నుంచి 27 వరకు ఆయా రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయంటే ?

 

Visitors Are Also Reading