Home » CSK vs MI: గైక్వాడ్, దుబే కాదు.. అతని వల్లే ఓటమి: పాండ్యా

CSK vs MI: గైక్వాడ్, దుబే కాదు.. అతని వల్లే ఓటమి: పాండ్యా

by Sravya
Ad

CSK vs MI: సీజన్ లో హ్యాట్రిక్ హిట్ లను సాధించాలని ఆశ పడ్డ ముంబై ఇండియన్స్ టీం కి ఊహించిన షాక్ అయితే తగిలింది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై సొంతగడ్డ అయిన వాంకాడే లో 20 రన్స్ తేడా తో చిత్తు చేసింది. త్రిల్లింగ్ మ్యాచ్ ప్రేక్షకులకి బాగా మజానే ఇచ్చింది ఈ మ్యాచ్ లో ఓటమిని శాసించింది. రుతురాజ్ గైక్వాడ్ శివం దూబే కాదు అని అతని వల్లే మేము ఓడిపోయామని షాకింగ్ కామెంట్లు చేశారు హార్థిక్ పాండ్యా. వాంకడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో ముంబై 20 పరుగులు తేడాతో ఓడింది.

Advertisement

ఇక మ్యాచ్ లో ఓటమి కారణం ఏమిటో చూస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టటానికి 206 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 40 బంతులు లో ఐదు ఫోర్లు ఐదు సిక్సులతో 69 పరుగులు చేశారు. దుబాయ్ కేవలం 38 బంతులు లో 10 ఫోర్లు రెండు సిక్స్ లు తో 66 రన్స్ చేసాడు. చివర్లో ధోని నాలుగు బంతుల్లో మూడు సిక్స్ లతో 20 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు.

Advertisement

Also read:

Also read:

ఓటమిపై కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందిస్తూ ఈ మ్యాచ్ చెన్నై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా మతిష 4 వికెట్లతో మమ్మల్ని దెబ్బ కొట్టాడు. ఓటమికి ప్రధాన కారణం ధోని అని అతని వికెట్ల వెనక ఉండి జట్టుని నడిపించిన తీరు అద్భుతం అని అన్నారు హార్దిక్ పాండ్యా. కేవలం నాలుగు బంతులు లో మూడు సిక్సులతో 20 పరుగులు చేసి ఓటమిని శాసించాడు అని ధోని ని మెచ్చుకున్నాడు హార్థిక్ పాండ్యా.

స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading