Home » Mrugaraju :మృగరాజు సినిమాను ఆ స్టార్ హీరోతో చేద్దాం అనుకున్నారు… కానీ..?

Mrugaraju :మృగరాజు సినిమాను ఆ స్టార్ హీరోతో చేద్దాం అనుకున్నారు… కానీ..?

by Sravya
Ad

Mrugaraju  : మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలోకి ఏ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చారు. 150 కి పైగా సినిమాల్లో నటించి అందరినీ ఆకట్టుకున్నారు. ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు కూడా కుర్ర హీరోలకి గట్టి పోటీ ని ఇస్తున్నారు స్వయంకృషితో చిరంజీవి ఇండస్ట్రీ లోకి వచ్చి తర్వాత చాలామంది హీరోలు చాలామందిని హీరోలుగా ఇండస్ట్రీ లోకి తీసుకువచ్చారు. మెగా ఫ్యామిలీ నుండి కూడా చాలా మంది హీరోలుగా మారారు. 2001లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకి మృగరాజు సినిమా వచ్చి భారీ డిజాస్టర్ అందుకుంది.

mrugaraju movie

mrugaraju movie

ఈ సినిమా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చింది ఈ సినిమాని మొదట గుణశేఖర్ వేరే హీరోతో చేయాలని అనుకున్నారు. మలయాళ ఇండస్ట్రీకి చెందిన మోహన్ లాల్ తో ఈ మూవీ చేయాలని అనుకున్నారు కానీ ఈ మధ్యలోకి చిరంజీవి రావడం వలన గుణశేఖర్ చిరంజీవితో ఈ సినిమా చేయాల్సి వచ్చింది. మాములుగా అయితే హాలీవుడ్ సినిమాకి రీమేక్ గా ఇది తెరకెక్కింది. కానీ దానికి తగ్గట్టుగా పరుచూరి బ్రదర్స్ తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేయడం జరిగింది.

Advertisement

Advertisement

Also read:

ఈ మూవీ లో స్క్రీన్ ప్లే ఫాల్ట్ కొట్టడం వలన సినిమా తేడా కొట్టింది. మూవీతో సూపర్ సక్సెస్ ని అందుకుంటారని చాలా కాన్ఫిడెంట్ గా చిరంజీవి అనుకున్నారు అప్పటికే చిరంజీవి ఆశల మీద నీళ్లు చల్లుతూ సినిమా డిజాస్టర్ అయింది. చిరంజీవికి గుణశేఖర్ కి ఇది పెద్ద బ్యాడ్ న్యూస్ ఇది. ఇలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ ని అందుకుంటున్నారు. ప్రస్తుతం కష్టపడుతూ సోషియో ఫాంటసీ మూవీని చేస్తున్నారు సినిమాతో పెద్ద సక్సెస్ ని కొట్టడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading