Home » సంక్రాంతి పోటీ నుంచి తప్పుకున్న ఇంకో మూవీ… కారణం ఏమిటంటే..?

సంక్రాంతి పోటీ నుంచి తప్పుకున్న ఇంకో మూవీ… కారణం ఏమిటంటే..?

by Sravya
Ad

ఈసారి సంక్రాంతికి చాలా సినిమాను రిలీజ్ అవుతున్నాయి థియేటర్లు సరిపోవడం లేదని కొన్ని సినిమాలు వెనక్కి తగ్గుతున్నాయి. సంక్రాంతి పండుగ అంటే సినిమాల పోటీ ఉంటుంది. ఎవరు ఏ మాత్రం తగ్గకుండా పండగ అప్పుడే సినిమాలను రిలీజ్ చేసుకోవాలని చూస్తారు. ముఖ్యంగా మూడు రోజుల్లోనే 6 సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నారు మొన్నటి దాకా మొత్తం ఎనిమిది సినిమాలు సంక్రాంతికి రిలీజ్ కానున్నాయని అన్నారు అయితే ఇప్పుడు రెండు సినిమాలు మాత్రం వెనక్కి తగ్గాయి. సంక్రాంతి పోటీ నుండి తప్పుకున్నాయి.

Advertisement

ఆరు సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నాయన్నారు. కానీ ఇంకో సినిమా కూడా పోటీ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా మహేష్ బాబు గుంటూరు కారం సినిమా 12న రిలీజ్ అవ్వబోతోంది. అలానే తేజ హనుమాన్, అయలన్, మేరీ క్రిస్మస్ లు వస్తున్నాయి. జనవరి 13న సైన్ధవ్, ఈగల్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి చివరి రోజు 14వ తేదీన నా సామిరంగా సినిమా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. అయితే ఈ పోటీలో నుండి అయలన్ సినిమా తప్పుకుంది కేవలం తెలుగు లో మాత్రమే ఈ సినిమా విడుదలని వాయిదా వేసినట్లు చిత్ర బృందం చెప్పింది.

Advertisement

ధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమా కూడా మిగతా భాషలో రిలీజ్ అవుతుంది తెలుగులో నుండి తప్పుకుంది. గ్రహాంతరవాసి అయిన ఏలియన్ తో శివ కార్తికేయన్ స్నేహం చేయడం దానికి సహాయం చేయడానికి మనం అయలన్ మూవీలో చూడొచ్చు. ఈ సినిమా జనవరి 12న హిందీ కన్నడ తమిళ మలయాళ భాషలులో రిలీజ్ అవుతుంది. తెలుగులో మాత్రం వాయిదా వేశారు. మహేష్ బాబు గుంటూరు కారం సినిమా మీద బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ప్రేక్షకులు కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి గుంటూరు కారం సినిమా నచ్చుతుందని అంటున్నారు. మరి ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల్లో ఏ సినిమా మెప్పిస్తుంది అనేది చూడాలి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading