Home » Ambani: అంబానీని ఘోరంగా అవమానించిన నితా అంబానీ? » Page 2

Ambani: అంబానీని ఘోరంగా అవమానించిన నితా అంబానీ?

by Bunty
Ad

Advertisement

Advertisement

తన తండ్రి పక్కన నిలబడిపోయిన ఈషాని లేదు మధ్యలో వచ్చి నిల్చో అంటూ దగ్గరికి లాక్కుంది. దీంతో నీతా అంబానీ కి ఏమైంది, ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా…. అందుకే నీతా అలా ప్రవర్తిస్తుందా అంటూ కొంతమంది ఆ ఫోటోలని ఎక్స్ లో షేర్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఇక మరికొందరేమో భార్యాభర్తలు అన్నాక గొడవలు తప్పకుండా ఉంటాయి. ప్రతి ఒక్కరికి గొడవలు చాలా కామన్. ఇంత చిన్న విషయాన్ని పెద్దది చేయడం అవసరమా, మన ఇంట్లో కూడా గొడవలు జరుగుతాయి కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Visitors Are Also Reading