Home » Ambani: అంబానీని ఘోరంగా అవమానించిన నితా అంబానీ?

Ambani: అంబానీని ఘోరంగా అవమానించిన నితా అంబానీ?

by Bunty
Ad

ప్రపంచంలోనే అత్యధిక ధనవంతులైన ముఖేష్ అంబానీ, నీతా అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరూ అత్యంత శక్తివంతమైన, సంపన్నులైన కుటుంబం. ఇక ముఖేష్, నీతా అంబానీల జంటకు అసలు తిరుగు అనేది ఉండదు. వీరిద్దరూ కోట్ల విలువ చేసే వ్యాపారాన్ని చేస్తూ ఉంటారు. ఇక అంబానీకి ప్రతి ఒక్కరు ఎంతో మర్యాద ఇస్తూ ఉంటారు.

Advertisement

Advertisement

అతనికి ఈ ప్రపంచంలో ఎంతో పెద్ద గుర్తింపు ఉంది. ఈ క్రమంలోనే ముకేశ్ అంబానీకి ఓ అవమానం జరిగిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ చేస్తున్నారు. అది కూడా తన భార్య చేతిలోనే అంటూ కామెంట్లు పెడుతున్నారు. జియో వరల్డ్ ప్లాజా కార్యక్రమానికి ముకేశ్ అంబానీ తన భార్య నీతా అంబానీ వారి కూతురు ఈషా అంబానీ వీరంతా కలిసివచ్చారు. పోగ్రామ్ పూర్తయిన వెంటనే బయటకి వచ్చారు. దీంతో ఫోటోగ్రాఫర్స్ అందరూ వారిని ఫోటో దిగమని అడిగారు. దీంతో ముకేశ్ అంబానీ తన భార్యతో కలిసి ఫోటో దిగాలని అనుకున్నాడు. కానీ నీతా ఎందుకో చాలా ఇబ్బందిగా ఫీల్ అయింది. తన చేతిని పట్టుకున్న ముఖేష్ చేతిని తోసేసి తన కూతురిని పక్కన పెట్టుకొని ఫోటో దిగింది.

Visitors Are Also Reading