Home » మంచు మనోజ్ మూవీలో మెగా డాటర్.. కీలక పాత్రలో నిహారిక..!

మంచు మనోజ్ మూవీలో మెగా డాటర్.. కీలక పాత్రలో నిహారిక..!

by Anji
Ad

మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే ఎంతోమంది హీరోలు ఉన్నారు. ఇందులో అందరూ హీరోలు స్టార్ హీరోలుగా ఎదిగారు. మెగా ఫ్యామిలీలో అబ్బాయిల పరంగా చాలా బాగుంది కానీ అమ్మాయిల పరంగానే కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటుంది.. ముఖ్యంగా నాగబాబు కూతురు నిహారిక ఈ మధ్యకాలంలోనే విడాకులు తీసుకొని తన భర్తకు దూరమైంది. ఇదే తరుణంలో ఆమె సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

దాదాపు నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సినిమాలు చేస్తోందట. అయితే నిహారిక 2019లో విడుదలైన సైరా నరసింహారెడ్డి, సూర్యకాంతం అనే చిత్రాల ద్వారా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. కొంతకాలం నుంచి వెబ్ సిరీస్ లో నటిస్తున్న ఆమె తాజాగా వెండితెరపై అలరించేందుకు వస్తుందట. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మంచు మనోజ్ హీరోగా నటిస్తున్నటువంటి చిత్రం వాట్ ధీ ఫిష్ వరుణ్ కోరుకొండ డైరెక్షన్ లో మనం మనం బరంపురం అనేదే ఉప శీర్షిక, విభిన్నమైన కథతో తెరకేక్కుతున్న ఈ చిత్రంలో నిహారిక కీలకమైన పాత్ర పోషిస్తుందని తెలుస్తోంది. ఇందులో ధనవంతురాలు అయినటువంటి అష్టలక్ష్మి అనే పాత్రలో నిహారిక కనిపిస్తుందట. అయితే సోమవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర యూనిట్ ఫోటోలు షేర్ చేసింది.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading