Home » మెగా ఫ్యామిలిలో కల్లోలం.. ప్రియుడి ఫోటోలను షేర్ చేసిన నిహారిక ?

మెగా ఫ్యామిలిలో కల్లోలం.. ప్రియుడి ఫోటోలను షేర్ చేసిన నిహారిక ?

by Bunty

 

నిహారిక కొణిదెల విడాకులు తీసుకోబోతున్నట్టు కొంతకాలంగా మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దానికి కారణం నిహారిక భర్త తన సోషల్ మీడియాలో వారి పెళ్లి ఫోటోలను మరియు వాళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటోలు డిలీట్ చేయడమే. అంతేకాకుండా సోషల్ మీడియాలో చైతన్య, నిహారికను అన్ ఫాలో చేశారు కూడా. కాగా, ఇప్పుడు ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. నిహారిక కూడా తన సోషల్ మీడియాలో భర్తను అన్ ఫాలో చేసింది.

read also : IPL 2023 : గంగూలీని దారుణంగా అవమానించిన కోహ్లీ..వీడియో వైరల్‌

 

అయితే ఇన్స్టాగ్రామ్ లో ఈమె ఎప్పటిలాగానే యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. లేటెస్ట్ గా ఆమె ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఒక వ్యక్తితో కలిసి దిగిన ఫోటోని అప్లోడ్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆమె మాట్లాడుతూ ‘పుట్టినరోజు శుభాకాంక్షలు చిన్న టోపీ, నువ్వు నా జీవితంలో ఎంతో ముఖ్యమైనవాడివి, నువ్వు నాతో ఎప్పుడూ ఇలాగే ఉండాలి.

read also : IPL 2023 : అవేష్ ఖాన్ ను బాగా ఆడుకున్న హైదరాబాద్ పోలీసులు

Niharika Konidela: నిహారిక నిజంగా ఇంస్టాగ్రామ్ ఖాతా డిలీట్ చేసిందా?ఆ వీడియో నే కారణమా! | Telugu Rajyam

లాట్స్ ఆఫ్ లవ్’ అంటూ అతనితో క్లోజ్ గా ఫోటోలకు ఫోజులు ఇస్తూ సోషల్ మీడియాలో ఇన్ స్టాగ్రామ్ స్టోరీ లో అప్లోడ్ చేసింది. నిహారిక పక్కన ఉన్న అతను ఎవరు? కొత్త ప్రియుడా అంటూ ఇన్స్టాగ్రామ్ లో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై ఆమె ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుందో చూడాలి. ఇంత ఎమోషనల్ గా ఒక పోస్ట్ పెట్టిందంటే అతను ఖచ్చితంగా ఆమె మనసుకి ఎంతో దగ్గరైన వ్యక్తి అయ్యుంటాడని అనుకుంటున్నారు.

read also : NTR: ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి అత్తింటికి ఎన్ని కోట్ల కట్నం తెచ్చిందో తెలుసా?

Visitors Are Also Reading