Home » సినిమా ఇండస్ట్రీలోనే టాప్ 3 ధనవంతుల్లో నాగార్జున కూడా ఉన్నారా..?

సినిమా ఇండస్ట్రీలోనే టాప్ 3 ధనవంతుల్లో నాగార్జున కూడా ఉన్నారా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున మంచి గుర్తింపు సాధించాడు. అక్కినేని నాగేశ్వరరావు నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని తండ్రి కి తగ్గ తనయుడిగా నాగార్జున ఎదిగారని చెప్పవచ్చు. అలాంటి నాగర్జున నట వారసులుగా ఆయన మొదటి భార్య లక్ష్మీ కొడుకు నాగచైతన్య , రెండో భార్య అమల కొడుకు అఖిల్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో నాగచైతన్య కాస్తో కూస్తో స్టార్ హీరోగా ఎదిగారు.కానీ అఖిల్ మాత్రం స్టార్ డం కోసం పోరాడుతూనే ఉన్నారు.

also read:Shaakuntalam review : శాకుంతలం రివ్యూ.. సమంత ఖాతాలో భారీ డిజాస్టర్ ?

Advertisement

ఇదంతా పక్కన పెడితే ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉన్న నాగార్జున పేరు సంపాదించుకోవడమే కాకుండా ఆస్తులు కూడా బాగానే కూడాబెట్టారని తెలుస్తోంది. కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఆయన కోట్లాది ఆస్తులు సంపాదించారట. నాగార్జునకున్న ఆస్తుల వ్యాల్యూ ఎంత ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.. నాగార్జున తన తండ్రి నాగేశ్వరరావు నుంచి వచ్చిన ఆస్తి మీద ఆధారపడకుండా తాను కూడా తన సొంత టాలెంట్ తో ఆస్తులు సంపాదించుకున్నారు.

Advertisement

also read:

ఆయన కేవలం సినిమాలే కాకుండా అనేక బిజినెస్ లు కూడా చేస్తుంటారు. వాళ్ల నాన్న నుంచి వచ్చిన అన్నపూర్ణ స్టూడియో బిజినెస్ లు మొత్తం కలిపితే నాగార్జున ఆస్తులు 12 వేల కోట్లకు పైగానే ఉన్నట్టు సమాచారం. కానీ ఆయన ఎన్ని కోట్లకు ఆస్తిపరుడైన కానీ ఏనాడు ఎవరిపై గర్వం చూపించకుండా తనదైన శైలిలో బ్రతుకుతూ వస్తున్నారు. అంత గొప్ప మనసు ఉంది కాబట్టే ఇంతటి పేరు సంపాదించుకున్నారని ఆయన అభిమానులు గర్వపడుతున్నారు.

also read:రుద్రుడు సినిమా రివ్వ్యూ…లారెన్స్ కాంచ‌న రేంజ్ హిట్ కొట్టాడా..?

Visitors Are Also Reading