Home » నాగచైతన్యకు అఖిల్ కాకుండా మరో తమ్ముడు ఉన్నాడట.. ఎవరంటే..?

నాగచైతన్యకు అఖిల్ కాకుండా మరో తమ్ముడు ఉన్నాడట.. ఎవరంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

హీరో నాగ చైతన్య అంటే తెలుగు ఇండస్ట్రీలో తెలియని వారుండరు. ఇక ఆయన విడాకుల వ్యవహారంతో వార్తల్లో నిలిచారు. కింగ్ నాగార్జున వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య హిట్టు కోసం వేచి చూసి లవ్ స్టోరీ మూవీతో సక్సెస్ అయ్యారు. కానీ ఆయన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని సమంతా నుంచి విడిపోయాక సైలెంట్ అయ్యారు నాగ చైతన్య. అయితే రామానాయుడు కుమార్తె తో నాగార్జున వివాహం తర్వాత పుట్టిన హీరో నాగ చైతన్య. అయితే చైతన్య జీవితంలో కూడా ఈ విడాకుల బాధ తప్ప లేదు అని చెప్పవచ్చు.

Advertisement

ప్రస్తుతం నాగ చైతన్య కు అఖిల్ తమ్ముడు అని చాలామందికి తెలుసు. వారి తల్లులు వేరుగా ఉన్న తండ్రి మాత్రం ఒక్కరే. అయితే చైతన్యకు మరొక తమ్ముడు కూడా ఉన్నాడనే విషయం తాజాగా బయటకు వచ్చింది. అది ఎవరికీ తెలియని నిజం. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీని గురించి చర్చ సాగుతోంది. అయితే నాగచైతన్య తల్లి లక్ష్మీ తో నాగార్జున కు ముందు వివాహం జరిగింది. ఇదే చైతన్య పుట్టాక వీరిద్దరు విడిపోయారు. కానీ వీరి కుటుంబాల మధ్య మాత్రం రిలేషన్ కొనసాగింది.

Advertisement

ఆమె నాగార్జున తో విడిపోయిన తర్వాత చెన్నైలో బిజినెస్ మ్యాన్ శరత్ విజయరాఘవన్ ను వివాహం చేసుకుంది. కొద్దిరోజుల చైతన్య తల్లి దగ్గరే పెరిగారు. తర్వాత తన తండ్రి నాగార్జున దగ్గరికి వచ్చి ఇక్కడే ఉంటున్నారు. అయితే చైతన్య తల్లి లక్ష్మి ఆమె రెండో వివాహం చేసుకున్న శరత్ దంపతులకు కూడా ఒక కొడుకు పుట్టాడట. అయితే ఈ మధ్య ఫోటోల్లో ఆయన కనిపించారు. ఈ విషయం ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు కానీ సీక్రెట్ గా మెయింటేన్ చేస్తున్నారు. ఈ మధ్య అతని పెళ్లి కూడా చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ వివాహానికి సమంతా కూడా హాజరయ్యారని దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ALSO READ;

మీ సంసార జీవితం సుఖంగా సాగాలంటే… భార్య భర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలంటే..?

ప్రేమ గురించి హీరోయిన్‌ సాయిప‌ల్ల‌వి ఏమ‌న్న‌దో తెలుసా..?

 

Visitors Are Also Reading