Home » మూల నక్షత్రంలో పుట్టిన స్త్రీని పెళ్లి చేసుకోకూడదా…? చేసుకుంటే ప్రమాదమేనా…!

మూల నక్షత్రంలో పుట్టిన స్త్రీని పెళ్లి చేసుకోకూడదా…? చేసుకుంటే ప్రమాదమేనా…!

by Bunty
Ad

సాధారణంగా పెళ్లిడు వచ్చిందంటే చాలు చాలామంది పెళ్లి గురించి ఆలోచిస్తారు. అయితే పూర్వకాలంలో ఈ తంతు ఎక్కువగా నడిచేది. ప్రతి ఒక్కరి ఆలోచన మారింది. జీవితంలో ఒక పొజిషన్కు వచ్చాకే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. ఈ జనరేషన్లో 30 ఏళ్లు దాటినా కానీ పెళ్లి ఊసెత్తడం లేదు. ఉద్యోగం వచ్చి లైఫ్ లో సెట్ అయ్యాక పెళ్లి అనే మాటకు వస్తున్నారు. అయితే సాధారణంగా పెళ్లి అనేది ఎందుకు చేసుకోవాలి.

READ ALSO :  త్రిష ప్రియుడితో డేటింగ్ లో ఉన్నా : బిందు మాధవి

Advertisement

అయితే, హిందూ సాంప్రదాయంలో పెళ్లి చేయాలంటే తప్పనిసరిగా అమ్మాయి, అబ్బాయి జాతకాలు చూస్తారు. అది కలిస్తే మాత్రమే పెళ్లి చేస్తారు. అయితే చాలామంది చెప్పే విషయం మూలా నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదని అంటూ ఉంటారు. ఒకవేళ చేస్తే అనేక రకాల ఇబ్బందులు సమస్యలు వస్తాయనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే శాస్త్రపరంగా చూసుకున్నట్లయితే కనుక మూలా నక్షత్రంలో పుట్టిన స్త్రీ, పురుషున్ని వివాహం చేసుకున్నంత మాత్రాన ఎలాంటి నష్టం జరగదని, పైగా వారిరువురికి అదృష్టం కలిసి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

READ ALSO : Samantha : ఖుషి నుంచి ఫస్ట్ లిరికల్ ప్రోమో విడుదల…

Marriage Age: వివాహం చేసుకోవడానికి సరైన వయసు ఏది.. ఏ వయసులో పెళ్లి చేసుకోవడం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుందో తెలుసా? - OK Telugu

మూలా నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కారణంగా ఎలాంటి నష్టం జరగదు. కానీ కొంతమంది నష్టం జరుగుతుంది అనుకుంటే కనుక ఆమె కుటుంబంలో ముందే జరిగి ఉండాలి కదా. కేవలం పెళ్లి చేసుకున్న తర్వాత మాత్రమే నష్టాలు జరుగుతాయా అనేవి కూడా నిపుణులు చెబుతున్నారు. చాలామంది మూల నక్షత్రంలో పుట్టిన స్త్రీలు చదువుకొని ఉన్నత స్థాయిలో ఉన్నారండి. పెళ్లిళ్లు సైతం కూడా అంగరంగ వైభవంగా చేసుకున్నారని, ఇలా పుట్టినంత మాత్రాన ఎలాంటి సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు.

READ ALSO :  “రామబాణం” ను మిస్ చేసిన మెగా హీరో ఎవరో తెలుసా?

Visitors Are Also Reading