Home » మోహన్ బాబుని, పవన్ కళ్యాణ్ తమ్ముడు అని పిలిచారు.. ఎప్పుడంటే..?

మోహన్ బాబుని, పవన్ కళ్యాణ్ తమ్ముడు అని పిలిచారు.. ఎప్పుడంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు సంబంధించి ఎలాంటి విషయమైనా చాలా వైరల్ అవుతుంది. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సినీ సెలబ్రిటీస్ అందరూ కలిసి వజ్రోత్సవం పేరుతో ఒక పార్టీ చేసుకున్నారు. దాంట్లో లెజెండరీ అనే పేరు మీద చిరంజీవికి ఒక అవార్డు ఇవ్వాలని అనుకున్నారు.. ఈ పార్టీలో మోహన్ బాబు మాట్లాడుతూ తాను చేసిన గొప్ప పనుల గురించి మరియు సినిమాల గురించి చెబుతూ, నేను లెజెండ్రీ కాదా , కృష్ణంరాజు లెజెండరీ ఆర్టిస్టు కాదా అంటూ ఇన్ డైరెక్ట్ గా చిరంజీవి మీద కాంట్రవర్సీ మాటలు మాట్లాడేశారు.

ALSO READ;చిరు రిక్షావోడు మూవీతో ఆమనికి అన్యాయం..ఆ డైరెక్టర్ వల్లేనా..?

Advertisement

Advertisement

దాంతో ఇదంతా వింటున్న పవన్ కళ్యాణ్ స్టేజ్ మీదికి వెళ్లి మోహన్ బాబు గురించి మాట్లాడుతూ ఆయనను తమ్ముడు అని సంబోధించారు. అలా పవన్ కళ్యాణ్, మోహన్ బాబు మీద వెటకారంగా పంచులు వేయడంతో మోహన్ బాబు కామ్ గా కూర్చున్నారు. ఆ విధంగా వజ్రోత్సవ కార్యక్రమంలో మాటల యుద్ధమే జరిగిందని చెప్పవచ్చు. ఈ సందర్భంగా చిరంజీవి కూడా అవార్డు తీసుకోవడానికి నేను అర్హుడిని కాదు అంటూ అవార్డుని వెనక్కి ఇచ్చేశారు.

ALSO READ:44 బంతుల్లోనే సెంచరీ.. తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన ఢిల్లీ ఆటగాడు..!

అలా చిరంజీవి తాను చెప్పిన ఒక్క మాటతో అక్కడ అప్పటిదాకా నడిచిన గొడవ సైలెంట్ అయిపోయింది. ఇది అప్పటినుంచి సినిమా హీరోలది ఏదైనా పార్టీ ఫంక్షన్ చేద్దామని నిర్ణయం కూడా చేయలేదట. ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తూనే మోహన్ బాబు ఖాళీగా ఉంటున్నారు. అయితే తాజాగా మంచు మనోజ్ మరియు భూమ మౌనికలు పెళ్లి చేసుకునే విషయం అందరికీ తెలుసు.

ALSO READ:Mar 9th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Visitors Are Also Reading