Home » ఆ సీన్ సరిగా రాలేదని హీరోయిన్ జుట్టు పట్టి చెంపపై కొట్టిన మోహన్ బాబు..!!

ఆ సీన్ సరిగా రాలేదని హీరోయిన్ జుట్టు పట్టి చెంపపై కొట్టిన మోహన్ బాబు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు వారి ఫ్యామిలీ అంటే అందరికీ ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. ఇంతటి ఘనత రావడానికి కారణం కూడా మోహన్ బాబు అని చెప్పవచ్చు. ఆయన ఇండస్ట్రీలో ఇంతటి గుర్తింపు సాధించడానికి ఎంతో కష్టపడ్డారు.. అలాంటి మోహన్ బాబు ఎంత డిస్ ప్లేన్ మైంటైన్ చేస్తారో మనందరికీ తెలుసు. అంతేకాకుండా ఆయన కోపం కూడా విపరీతంగా ఉంటుందట. ముక్కు సూటిగా మాట్లాడే కలెక్షన్ కింగ్ ఇప్పటికే అనేకమంది నటీనటులతో బహిరంగంగానే వాదనలు పెట్టుకునేవాడు.

Advertisement

also read:ఇదేందయ్య ఇదీ.. ఏటీఎంలో 500 కొడితే 2500 వస్తున్నాయ్..వీడియో వైరల్‌

Advertisement

కట్ చేస్తే ఆయన పెద్ద కొడుకు మంచు విష్ణు ఓ సినిమా షూటింగ్ చేస్తున్నారు. ఇందులో ఓ బాలీవుడ్ హీరోయిన్ చెల్లెలు ఇందులో హీరోయిన్. షూటింగ్ బాగానే జరుగుతోంది. ఓ రోజు షూటింగ్ చూడ్డానికి మోహన్ బాబు అక్కడికి వచ్చారు. అక్కడ హీరో హీరోయిన్ k**s ఇచ్చుకునే సీన్ షూట్ చేస్తున్నారు. ఇందులో హీరో బాగానే చేస్తున్నారు కానీ హీరోయిన్ ఎన్నిసార్లు ట్రై చేసినా k**s సీన్ సరిగా చేయడం లేదు. దీంతో దర్శకుడితో సహా అందరికీ చిరాకు వేసిందట.

ఇక అది చూస్తున్న మోహన్ బాబుకి కోపం పెరిగి, వెంటనే హీరోయిన్ చెంప చెల్లుమనిపించారు. దీంతో హీరోయిన్ ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయిందట. తర్వాత అందరూ ఆమెను సముదాయించి మళ్లీ షూటింగ్ స్పాట్ కు తీసుకువచ్చారు. ఇక ఆ తర్వాత టేకులో ఆ సీన్ బాగా చేసిందట. ఒక దెబ్బ పడితే గాని ఆ సీన్ కుదరలేదని అక్కడున్న వారంతా అనుకున్నారట.. అప్పుడు జరిగిన ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

also read:

Visitors Are Also Reading