Home » క్యూట్ గా కనిపించే హీరో అజిత్ కూతురు.. ఇప్పుడు ఎంత అందంగా ఉందంటే..!!

క్యూట్ గా కనిపించే హీరో అజిత్ కూతురు.. ఇప్పుడు ఎంత అందంగా ఉందంటే..!!

by Sravanthi
Published: Last Updated on
Ad

కోలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరో అజిత్ అంటే తెలియని వారు ఉండరు. వైవిద్యమైన కథలు పాత్రలు చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.

Advertisement

అజిత్ కి తెలుగు ఇండస్ట్రీలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి అజిత్ సినిమా షూటింగ్స్ తర్వాత కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. తాను ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీతో తప్పనిసరిగా సమయాన్ని గడుపుతాడు. అలాంటి అజిత్ ఈ ఏడాది కొత్త సంవత్సర వేడుకలను తన కుటుంబంతో చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నాడు.

also read:జూబ్లీహిల్స్ లో ట్రాఫిక్ క్లియర్ చేసిన సురేష్ బాబు…వీడియో వైరల్‌

Advertisement

దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఎప్పుడు కూడా కుటుంబ విషయంలో గొప్యత పాటించే అజిత్ ఈసారి విదేశాల్లో తన కుటుంబంతో గడిపిన మూమెంట్స్ అన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఇంకేముంది ఆయన పోస్ట్ చేసిన ఫోటోలన్నీ వైరల్ గా మారాయి. ఇందులో ముఖ్యంగా అజిత్ కూతురు అనౌష్క స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పవచ్చు.

ఇప్పటివరకు మీడియా ముందు పెద్దగా కనిపించని అనౌష్క ను ఇప్పుడు చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని అందంతో ఆమె కనిపిస్తుండడం అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఈమె విదేశాల్లో ఏం చేస్తుంది? ఏం చదువుతోంది? అనే విషయాలు తెలుసుకునే పనిలో పడ్డారు నెటిజన్స్..

also read:

Visitors Are Also Reading