Home » ఆ విషయంలో మగవారు ఎప్పుడూ ఆడవారిని అర్థం చేసుకోలేరు..!

ఆ విషయంలో మగవారు ఎప్పుడూ ఆడవారిని అర్థం చేసుకోలేరు..!

by Anji
Published: Last Updated on
Ad

సాధారణంగా ఆడవారు అసలు ఎవ్వరికీ అర్థం కారు. ఆడ వారి మనస్సులో అర్థం కోవడం ఆ బ్రహ్మదేవుడి వల్ల కూడా కాలేదట. ప్రధానంగా ఆడవారు కొన్ని విషయాలని ఎంత ఈజీగా తీసుకుంటారో.. కొన్ని విషయాలను అంత సీరియస్ గా తీసుకుంటారు. ఇలాంటి విషయాల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. ఆడవారిని అంతగా అర్థం చేసుకోకపోవడమే చాలా మంది మగవారు చెసే తప్పు. ముఖ్యంగా వారు ఏం చెప్పినా వినరు. మధ్యలోనే ఆపేస్తుంటారు.అదేవిదంగా ఆడవారికి స్నేహితులు చాలా మంది ఉంటారు. 

Advertisement

 

వారి స్నేహితుల పట్ల మీరు కోపం చూపించడం కూడా ఆడవారికి అంతగా ఇష్టం ఉండదు. తెగ ఫీల్ అవుతారు. తప్పుగా అనుకుంటారు. అందుకే ఆడవారి గురించి చెడుగా చెప్పడం, ఏదైనా విషయంలో ఫిర్యాదు చేయడం చేయకూడదు. పిల్లలు ఉండే విషయంలో మగవారు ప్రాథమికంగా చూస్తారు. పిల్లలను కనడం అందరికీ ఇష్టం ఉండదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ విషయం ఎప్పటికీ మగవారికి అర్థంకాదు. మగవారి కంటే ఎక్కువగా ఆడవారికి దుస్తులపై ఇష్టం ఎక్కువగా ఉంటుంది. వాటిని వారు ఇష్టపడడమే కాదు.. ఒక్కో డ్రెస్ తో ఒక్కో కథ ఉంటుంది. 

Advertisement

ముఖ్యంగా ఆడవారు తమ పార్ట్ నర్ తో డిఫరెంట్ గా *మాన్స్ చేయాలనుకుంటారు. ఈ విషయంలో ఆడవారే డిఫరెంట్ గా ఆలోచిస్తారు. ముఖ్యంగా  *గిక వేధింపులకు గురైన స్త్రీలు, అబార్షన్ మహిళల మనస్తత్వాన్ని ఎప్పుడూ పురుషులు అర్థం చేసుకోలేరు. పీరియడ్స్ సమయంలో ఆడవారు అనుభవించే అసౌకర్యాలను ముఖ్యంగా ఆ సమయంలో వారి భావోద్వేగాలను మగవారు అర్థం చేసుకోలేరు. మహిళలు ఒంటరిగా బయటికి వెళ్తే.. ఇంట్లో పురుషులు, ఫ్రెండ్స్ వారి భద్రత గురించి భయపడుతారు. ఇది వాస్తవమే కానీ.. ఆడవారు తమకు ఇష్టమైన ప్లేస్ కి ఒంటరిగా వెళ్లేందుకు ఇష్టపడుతారు. ఈ విషయాన్ని మగవారు అంతగా అర్థం చేసుకోలేరు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

అఖిల్ కు హిట్ కోసం నాగార్జున తపన..జక్కన్నకు అన్ని కోట్లు ఇచ్చాడా..?

నాగార్జున ఫస్ట్ భార్యకు ఆ విషయంలో అహంకారం ఉండటం వల్లే విడాకులు ఇచ్చారా..?

క్రికెట్ బ్యూటీ కావ్య మారన్ ఆస్తుల విలువెంతో తెలిస్తే నోరేళ్ళబెడతారు..!!

Visitors Are Also Reading