Home » పెళ్లి అయిన స్త్రీలు ఈ మూడు తప్పులను అస్సలు చేయకూడదు.. చేస్తే భర్తకు హాని తప్పదు..!

పెళ్లి అయిన స్త్రీలు ఈ మూడు తప్పులను అస్సలు చేయకూడదు.. చేస్తే భర్తకు హాని తప్పదు..!

by Anji
Published: Last Updated on
Ad

సాధారణంగా హిందూ సాంప్రదాయంలో పెళ్లి అయిన మహిళలు తప్పనిసరిగా గాజులు, ముక్కుపుడుక, కాళ్లకు మెట్లెలు, మెడలో తాళి ధరించాలి. ఈ నియమాలను మన పూర్వికులు సాంప్రదాయంగా పెట్టారు. వాటిని స్త్రీలు తప్పకుండా ఆచరిస్తూనే ఉన్నారు. హిందూ ధర్మంలో పెళ్లి జరిగిన స్త్రీలను లక్ష్మీదేవిగా భావిస్తారు. గాజులు, మెట్టెలు, తాళి ధరిస్తే లక్ష్మీదేవి మాదిరిగా కనిపిస్తుంది. మహిళలు స్వీకరించిన ప్రతీదానికి శాస్త్రీయపరమైన కారణం ఉంది. చెవులు, ముక్కుపుడుక, గాజులు ఇలా ప్రతీ దాని వెనుక ఓ ఫలితం మహిళలకు మేలు కలిగించే ప్రయోజనం తప్పనిసరిగా ఉంది.

tapsee

Advertisement

 

పెళ్లి అయిన మహిళలు మెట్టెలు ధరించడంతో దాని నుంచి విద్యుత్ ప్రసరిస్తుంది. ఆ వేలు నేలకు తగలడం మంచిది కాదని అలా తగలకుండా ఉండటానికి మెట్టెని ధరించే సాంప్రదాయం వచ్చింది. ఈ మెట్టె వల్ల గర్భాశయానికి రక్తప్రసరణ జరుగుతుంది. దీంతో వారి రుతుక్రమం సరిగ్గా ఉంటుంది. వేలికి మెట్టె పెట్టుకోవడం వల్ల గర్భసంచి దృఢ పడుతుంది. వారి శరీరంలోకి ప్రవేశిస్తుంది. భూమి నుంచి ధనావేశాలను గ్రహించి శరీరానికి ప్రసరింపజేస్తుంది. కేవలం వెండి మెట్టెలు మాత్రమే ధరించాలి. ఎలాంటి పరిస్థితిల్లో బంగారు మెట్టెలు ధరించకూడదు. బంగారంతో చేసిన ఆభరణాలు ఏవి కూడా స్త్రీలు నడుము కింది భాగంలో ధరించకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో మీరు బంగారం ధరించకూడదు. ఇలా చేస్తే మీకు అనుకూల అంశాలకు బదులు ప్రతికూల అంశాలుంటాయి. 

Advertisement

 

పెళ్లి సమయం నుంచి స్త్రీలు మంగళసూత్రం ధరించడం భారతీయుల సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు.. పెళ్లి నాడు వరుడు వధువుకు తాళి కట్టే సాంప్రదాయం ఆరో శతాబ్దంలోనే ప్రారంభమైంది. మంగళసూత్రం అనే శబ్దం సంస్కృతం నుంచి పుట్టింది. సంస్కృతంలో మంగళ అంటే శోభాయ మానం శుభప్రదం అని అర్థాలుంటాయి. ల్యంతంతున స్త్రీ మంగళ సూత్రాన్ని ధరించాలి. పెళ్లి అయిన స్త్రీ మెడలో మంగళ సూత్రం లేదంటే భర్త చనిపోయినట్టుగా భావిస్తుంటారు. మంగళసూత్రం గౌరవంగా చూస్తుంటారు. మంగళసూత్రం ధరించే విషయంలో తప్పులు చేయకూడదు. ముఖ్యంగా తాళిని ఎప్పుడు పడితే అప్పుడు మెడలో నుంచి తీయకూడదు. ఖాళీగా ఉంటే ఈ విషయాలు స్త్రీలు తప్పకుండా గుర్తుంచుకోవాలి.

 

మంగళసూత్రం విషయంలో ముత్యం పగడం అనేది కచ్చితంగా ఉండాలి. మూడోది సింధూరం.. ఈ సింధూరం అనేది హిందూ సంప్రదాయం ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటుంది. వివాహ వేడుకలు అత్యంత ముఖ్యమైన సింధూర తంతుకు కూడా ఎంతో విశిష్టత ఉంటుంది. ఎరుపు రంగులో ఉండటం శుభప్రదం అని నమ్ముతారు. సింధూరం ధరించే స్త్రీలు సుదీర్ఘమైన సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని పొందుతారు. మంగళసూత్రం విషయంలో మూడు తప్పులు చేస్తే మీ భర్తకు ప్రమాదం తప్పదు. కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించండి.

Also Read :  భార్య తన భర్తలో కోరుకునే 5 లక్షణాలు ఇవే.. వీటిని తప్పక తెలుసుకోండి..!

Visitors Are Also Reading