Home » మనోజ్ మొదటి భార్య ఎలా ఉందో? ఏం చేస్తుందో తెలుసా..?

మనోజ్ మొదటి భార్య ఎలా ఉందో? ఏం చేస్తుందో తెలుసా..?

by AJAY
Ad

మోహన్ బాబు తనయుడుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్. డిఫరెంట్ సినిమాలతో మనోజ్ టాలీవుడ్ లో అభిమానులను సంపాదించుకున్నాడు. వేదం, మిస్టర్ నూకయ్య, కరెంట్ తీగ లాంటి సినిమాలు మనోజ్ కు మంచి పేరు సంపాదించి పెట్టాయి. అయితే మోహన్ బాబు మాదిరిగా మాత్రం మనోజ్ స్టార్ హీరో అవ్వ‌లేదనే చెప్పాలి.

Also Read: సూపర్ స్టార్ కృష్ణ.. మ‌హేష్ ఇంట్లో కాకుండా న‌రేష్ ఇంట్లో ఎందుకు ఉండేవాడు ?

Advertisement

manchu-manaoj-first-wife

 

ఇక మనోజ్ రీసెంట్ గా మార్చి3వ తేదీన‌ దివంగత నేత భూమా నాగిరెడ్డి కుమార్తె మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇది మనోజ్ కు రెండో పెళ్లి…. నిజానికి ఇప్పటికే మనోజ్ కు వివాహం జరిగింది. కానీ విభేదాల కారణంగా మొద‌టి భార్య‌తో విడిపోయారు. మనోజ్ 2017 సంవత్సరంలో ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

Advertisement

అయితే పెళ్లైన రెండేళ్ల‌కే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఇక మనోజ్ పెళ్లి చేసుకున్నాడు కానీ ఆయ‌న మొద‌టి భార్య‌ ప్రణతి రెడ్డి సింగిల్ గానే ఉండిపోయింది. అంతేకాకుండా వృత్తిపరమైన జీవితంలో ఎదగడానికి ప్రతి రెడ్డి కృషి చేస్తున్నట్టు తెలుస్తోంది.

నిజానికి పెళ్లి అనేది జీవితంలో ఒక భాగ‌మే కానీ పెళ్లే జీవితం కాదు. కాబ‌ట్టి ప్ర‌ణతిరెడ్డి మ‌ళ్లీ వివాహం చేసుకున్నా లేక‌పోయినా జీవితంలో హ్యాపీగా ఉంటే చాలని నెటిజ‌న్ లు కోరుకుంటున్నారు.

ALSO READ:గంగ‌వ్వ ఇంటినిర్మాణానికి నాగార్జున ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడో తెలుసా..?

Visitors Are Also Reading