Home » పవన్ కళ్యాణ్ అట్టర్ ప్లాఫ్ సినిమా కోసం.. 20 లక్షలు అప్పు చేసి మరీ టికెట్ కొన్నాడు… అతను ఎవరంటే..?

పవన్ కళ్యాణ్ అట్టర్ ప్లాఫ్ సినిమా కోసం.. 20 లక్షలు అప్పు చేసి మరీ టికెట్ కొన్నాడు… అతను ఎవరంటే..?

by Sravya
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చాలా మందికి ఫేవరెట్. ఓ రేంజ్ లో అభిమానులు ఉన్నారు పవన్ కళ్యాణ్ కి. పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ కాకుండా భక్తులు కూడా ఉంటారు అనడంలో సందేహం లేదు. నిజంగానే పవన్ కళ్యాణ్ కి భక్తులు ఉన్నారు ఆయన అభిమానులు ఎంతో ఇష్టంగా పవన్ కళ్యాణ్ ని ప్రేమిస్తూ ఉంటారు. సినిమాల్లోనే కాదు పవన్ కళ్యాణ్ ని రాజకీయాల్లో కూడా సపోర్ట్ చేస్తున్నారు. అభిమానులు.

Advertisement

Advertisement

అయితే పవన్ కళ్యాణ్ కోసం ఒక వీరాభిమాని 20 లక్షలు అప్పు చేసి మరీ ఆయన సినిమాని చూడడం కోసం టికెట్ కొనుక్కున్నారట. 2018లో విడుదలైన అజ్ఞాతవాసి సినిమా కోసం ఇల్లును తాకట్టు పెట్టి 20 లక్షలు అప్పు చేశారట ఒక అభిమాని. అజ్ఞాతవాసి సినిమా కోసం ఎన్నో గొడవలు అలానే వేలం పాటలు పాడి మరి అభిమానులు టికెట్లుని దక్కించుకున్నారట. బెనిఫిట్ షో ని చూడడం కోసం ఏకంగా వేలంపాటలో 20 లక్షల రూపాయలు పెట్టి ఈ వీరాభిమాని టికెట్ కొనుక్కున్నారు. ఆ సంఘటన పెద్ద సెన్సేషన్ ని సృష్టించింది.

Also read:

Visitors Are Also Reading