Home » ఇండస్ట్రీలో ఎవరికీ భయపడని నాగార్జున.. ఎందుకు ఆ నటి కి భయపడ్డారు..?

ఇండస్ట్రీలో ఎవరికీ భయపడని నాగార్జున.. ఎందుకు ఆ నటి కి భయపడ్డారు..?

by Sravya
Ad

నాగార్జున గురించి పరిచయం చేయక్కర్లేదు. నాగార్జున ఇప్పటి దాకా చాలా సినిమాల్లో నటించి అభిమానుల్ని సంపాదించుకున్నారు. యువ సామ్రాట్ గా మన్మధుడు గా పేరు తెచ్చుకొని తండ్రిలానే మంచి హీరోగా పేరు సంపాదించుకున్నారు నాగార్జున. చాలామంది హీరోయిన్లతో సన్నిహితంగా ఉండడంతో టాలీవుడ్ లో లేడీస్ మాన్ అనే పేరు కూడా నాగార్జునకి వచ్చింది సినీ కెరియర్ లో ఇప్పటికే చాలామంది హీరోయిన్లతో ఎఫైర్లు ఉన్నాయని వార్తలు కూడా వస్తూ ఉంటాయి.

Advertisement

Advertisement

హీరోయిన్లతో చనువుగా ఉంటారు నాగార్జున. అయితే నాగార్జున ఎప్పుడు ఏ హీరోయిన్ కి భయపడలేదు కానీ ఈ హీరోయిన్ కి మాత్రం భయపడ్డారట. తను ఎవరో కాదు అతిలోక సుందరి శ్రీదేవి. నాగార్జున శ్రీదేవి కలిసి నాలుగు సినిమాల్లో నటించారు. అందులో రెండు హిందీ సినిమాలు. రెండు తెలుగు సినిమాలు. గోవిందా గోవిందా, ఆఖరి పోరాటంలో నాగార్జున శ్రీదేవి నటించిన ఆ టైంలో నాగార్జున ఎంతో భయపడ్డారట. దానికి కారణం శ్రీదేవి ఏఎన్నార్, ఎన్టీఆర్, కృష్ణ వంటి వాళ్ళతో నటించింది. సీనియర్ హీరోయిన్ తో నేను నటించగలనా అని ప్రతిసారి కూడా నాగార్జున భయపడిపోయేవారు.

Also read:

Visitors Are Also Reading