Home » మహేష్ ఫ్యాన్స్ : మెగాస్టార్ ఫ్యాన్స్ కాదు.. మెగా మాఫియా.. అంటూ తిట్టుకుంటున్న మహేష్, చిరు ఫ్యాన్స్..!!

మహేష్ ఫ్యాన్స్ : మెగాస్టార్ ఫ్యాన్స్ కాదు.. మెగా మాఫియా.. అంటూ తిట్టుకుంటున్న మహేష్, చిరు ఫ్యాన్స్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఏ ఇండస్ట్రీలో అయినా ఒక స్టార్ హీరో ను మరొక స్టార్ హీరో ఫ్యాన్స్ ట్రోలింగ్ చేయడం చూస్తూనే ఉంటాం. అయితే ఈ తంతు ఎన్టీఆర్ మరియు ఏఎన్ఆర్, మెగాస్టార్ కాలం నుంచి కొనసాగుతుంది అని చెప్పవచ్చు.. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ అప్పట్లోనే అభిమానుల మధ్య పెద్ద ఎత్తున విభేదాలు వచ్చిన సంఘటనలు చాలా ఉన్నాయి. అయితే తాజాగా ఇదే ట్రెండ్ కొనసాగుతూ ఉంది.. దీంతో స్టార్ హీరోల సినిమాలు థియేటర్లోకి వచ్చాయంటే అభిమానులు సోషల్ మీడియాను వాడుకొని వారి హీరోల గురించి చాలా గొప్పగా చెప్పుకోవడం చూస్తూనే ఉన్నాం.ఈ తరుణంలోనే వారికి నచ్చని ఇతర హీరోల గురించి విమర్శలు చేస్తూనే ఉంటారు. ఈ సందర్భంలో గత కొద్ది రోజుల నుండి మెగాస్టార్ చేసిన సినిమాల గురించి కొంతమంది పెద్ద ఎత్తున విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీంతో చిరు ఫ్యాన్స్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట గురించి కూడా సినిమా థియేటర్ లోకి రాకముందే అభిమానులు సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తూ రెచ్చిపోయారు. ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా చిరు మరియు మహేష్ అభిమానుల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది అని చెప్పవచ్చు. ఇందులో ఒక నెటిజన్ స్పందిస్తూ మెగా స్టార్ హీరోల ఫ్యాన్స్ ను మాఫియా తో పోల్చి, ఈ మెగా మాఫియా ఒకప్పుడు బాలకృష్ణ మీద పడి ఏడ్చేవారు.. కానీ ఇప్పుడు మహేష్ బాబు, ఎన్టీఆర్,ప్రభాస్ వంటి స్టార్ హీరోల మీద పడుతున్నారంటూ.. మెగా ఫ్యాన్స్ అని తీసివేసి మెగా మాఫియా అని పెట్టుకోండి అంటూ సోషల్ మీడియా వేదికగా అన్నారు.

Advertisement

ALSO READ;

Advertisement

సర్కారు వారి పాటతో సహా మొదటి రోజు భారీ కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు..!!

అమ్మో మహేష్ బాబు అంటే ఇంత కోపమా.. సర్కారు వారి పాట పై ఇంత కుట్ర జరిగిందా..!!

 

 

Visitors Are Also Reading