Home » అమ్మో మహేష్ బాబు అంటే ఇంత కోపమా.. సర్కారు వారి పాట పై ఇంత కుట్ర జరిగిందా..!!

అమ్మో మహేష్ బాబు అంటే ఇంత కోపమా.. సర్కారు వారి పాట పై ఇంత కుట్ర జరిగిందా..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

హీరో మహేష్ బాబు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న హీరో అని చెప్పవచ్చు. ఆయన బాల నటుడిగా ఎన్నో సినిమాలు కూడా చేశారు. రాజకుమారుడు మూవీ తో హీరోగా ప్రయాణం మొదలు పెట్టిన మహేష్ బాబు తన సినీ జీవితంలో ఎన్నో విజయాలను అందుకున్నారు. అంతేకాకుండా మహేష్ రాబోయే సినిమాల్లో సైతం స్టార్ డైరెక్టర్లు జక్కన్న,త్రివిక్రమ్ శ్రీనివాస్ లతో పని చేయనున్నారని తెలుస్తోంది. ఈ తరుణంలోనే మహేష్ బాబు పాన్ ఇండియా లెవల్లో సినిమా చేసి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిస్తున్నారు.ఈ తరుణంలో తాజాగా రిలీజ్ అయిన మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా విషయంలో చాలా కుట్రలు జరిగాయని అభిమానులు సైతం అవాక్కయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సర్కారు వారి పాట బెనిఫిట్ షోలు కూడా పూర్తికాకముందే సినిమాకు నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు. డిజాస్టర్ సర్కారు వారి పాట అనే హ్యాష్ ట్యాగ్ తో కొంతమంది కావాలని తప్పుడు ప్రచారం చేశారు. ఇదంతా మహేష్ బాబు పై పగబట్టి చేశారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియాలో సర్కారు వారి పాటపై మీమ్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తూ పోస్టులు పెడుతుండగా ఆడియన్స్ లో నెగిటివ్ ఒపీనియన్ కూడా కలగజేస్తుండడం గమనార్హం
అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా సినిమాను విపరీతంగా నెగటివ్ స్ప్రెడ్ చేస్తున్నాయి. దీంతో ఈ వీకెండ్లో సినిమాలు చూడాలని భావిస్తున్నవారు కూడా వెనక్కి తగ్గే పరిస్థితులు సోషల్ మీడియా ద్వారా ఏర్పడ్డాయని తెలుస్తోంది. అయితే కొన్ని టీవీ ఛానల్ వారు వైసీపీ ప్రభుత్వం పై కోపంతో సర్కారు వారి పాట సినిమా ప్లాప్ అని ప్రచారం కూడా మొదలు పెట్టాయి. ఇది కూడా మహేష్ కు మైనస్ అని చెప్పవచ్చు.

Advertisement

ALSO READ;

Advertisement

శృతిహాసన్ తల్లికి ఏంటి ఈ కష్టాలు..డబ్బుల్లేక చివరికి స్టేజ్ షోలలో…!

సర్కారు వారి పాటతో సహా మొదటి రోజు భారీ కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు..!!

 

Visitors Are Also Reading