Home » మ‌హేశ్ బాబు “అత‌డు” సినిమా నుండి లేపేసిన 6 సీన్లు ఇవే..? చూస్తే వావ్ అనాల్సిందే..!

మ‌హేశ్ బాబు “అత‌డు” సినిమా నుండి లేపేసిన 6 సీన్లు ఇవే..? చూస్తే వావ్ అనాల్సిందే..!

by AJAY
Ad

కొన్ని సినిమాలను చూసిన‌ప్పుడే ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేస్తారు. ఆ త‌ర‌వాత ఆ సినిమాను మ‌ర్చిపోతారు. అలాంటి సినిమాల‌ను ఒక‌సారి చూస్తే మ‌రోసారి చూడ‌లేరు. కానీ కొన్ని సినిమాలు ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్ట‌వు. అలాంటి సినిమాల లిస్ట్ మ‌హేశ్ బాబు హీరోగా న‌టించిన అత‌డు సినిమా కూడా ఉంటుంది. అత‌డు సినిమాకు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా త్రిష ఆ సినిమాలో హీరోయిన్ గా న‌టించింది.

Athadu Movie Deleted Scenes

ఇవి కూడా చదవండి : సోష‌ల్ మీడియాలో ఎక్క‌వ మంది ఫాలోవ‌ర్స్ ఉన్న టాలీవుడ్ స్టార్స్…నంబ‌ర్ వ‌న్ ఎవ‌రంటే..?

Advertisement

 

ముర‌ళీమోహ‌న్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో ముందుగా ఉద‌య్ కిర‌ణ్ ను హీరోగా అనుకున్నారు. కానీ అప్పుడు ఉద‌య్ కిర‌ణ్ డేట్స్ అల్లు అర‌వింద్ చేతిలో ఉండ‌గా ఆయ‌న సినిమాను రిజెక్ట్ చేశారు. ఆ త‌ర‌వాత మ‌హేశ్ బాబు వ‌ద్ద‌కు ఈ క‌థ వెళ్లింది. క‌థ న‌చ్చ‌డంతో మ‌హేశ్ బాబు ఒప్పుకున్నారు. ఇదిలా ఉండ‌గా ఈ సినిమాలోని సీన్లు, కామెడీ స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌కు తెగ‌న‌చ్చేశాయి.

Advertisement

అయితే ఈ సినిమాలోని కొన్ని సీన్ల‌ను మాత్రం ఎడిటింగ్ లో లేపేశారు. దానికి సంబంధించిన ఫోటోలో కొన్ని నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. అలా సినిమా నుండి లేపేసిన సీన్లు ఏవో ఇప్పుడు చూద్దాం…మహేశ్ బాబు త‌న బ్యాగ్రౌండ్ ను సునీల్ కు ఓ సంధ‌ర్బంలో చెబుతాడు. ఇస‌క‌లో ఈ సీన్ ఉంటుంది.

కానీ ఎడిటింగ్ లో ఈ సీన్ ను లేపేశారు. ఓ సీన్ లో మ‌హేశ్ బాబు ప‌క్క‌న త్రిష భ‌ర‌త‌నాట్యం చేసే గెట‌ప్ లో క‌నిపిస్తుంది. కానీ ఆ సీన్ కూడా సినిమాలో క‌నిపించ‌లేదు.

Athadu Movie Deleted Scenes

Athadu Movie Deleted Scenes

మ‌హేశ్ బాబు త్రిష‌కు హ‌గ్ ఇచ్చే ఓ సీన్ ఉంటుంది. ఆ సీన్ ను కూడా సినిమా నుండి లేపేశారు. సినిమాలో త్రిష పై పెయింట్ ప‌డే ఓ సీన్ ఉంటుంది. కానీ సినిమాలో సీన్ మ‌న‌కు ఎక్క‌డా క‌నిపించ‌లేదు.

ఓ సంధ‌ర్బంలో త్రిష మ‌హేశ్ బాబు ఇద్ద‌రూ వైన్ తాగుతూ క‌నిపించారు. కానీ సినిమాలో మాత్రం ఈ సీన్ ను లేపేశారు.

మ‌హేశ్ బాబు సోనూసూద్ ఓ వ్య‌క్తిని పొడిచి పారిపోతారు. కానీ ఈ సీన్ ను కూడా సినిమా నుండి లేపేశారు.

also read :  త‌మ‌న్ మార‌డా..? గాడ్ ఫాద‌ర్ టీజ‌ర్ మ్యూజిక్ ను అక్క‌డ నుండి లేపేశాడంటూ దారుణ‌మైన ట్రోల్స్..!

Visitors Are Also Reading