Home » సోష‌ల్ మీడియాలో ఎక్క‌వ మంది ఫాలోవ‌ర్స్ ఉన్న టాలీవుడ్ స్టార్స్…నంబ‌ర్ వ‌న్ ఎవ‌రంటే..?

సోష‌ల్ మీడియాలో ఎక్క‌వ మంది ఫాలోవ‌ర్స్ ఉన్న టాలీవుడ్ స్టార్స్…నంబ‌ర్ వ‌న్ ఎవ‌రంటే..?

by AJAY
Ad

సెల‌బ్రెటీల‌కు సోష‌ల్ మీడియాలో మిలియ‌న్ల కొద్ది అభిమానులు ఉంటారు. ఒక్కో హీరోకు ఒక్కో రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. ఒక‌ప్పుడు సినిమా క‌లెక్ష‌న్స్ ఎన్ని రోజులు ఆడింది అనే విష‌యంలోనే పోటీ ఉండేది కానీ ఇప్పుడు సోష‌ల్ మీడియా ఫాలోవ‌ర్స్ ఎక్కువ‌గా ఎవ‌రికి ఉన్నారు అన్న పోటీ కూడా మొద‌ల‌య్యింది. కాబ‌ట్టి టాలీవుడ్ హీరోల ఫాలోవ‌ర్స్ లెక్క‌ను ఓసారి చూద్దాం.

Advertisement

ఇవి కూడా చదవండి : జైలు జీవితాన్ని గడిపి వచ్చిన హీరో సుమన్ ని పిలిచి పిల్లనిచ్చిన జీవితాన్నే మార్చేసిన మనిషి ఎవరో తెలుసా ?

సౌత్ ఇండియాలోనే అత్యధికంగా అల్లు అర్జున్ కు 46.8 మిలియ‌న్స్ ఫాలోవ‌ర్లు ఉన్నారు. బన్నీకి తెలుగులోనే కాకుండా కేర‌ళ‌లో కూడా అభిమానులు ఉన్న సంగ‌తి తెలిసిందే. రీసెంట్ గా పుష్ఫ‌తో బన్నీ క్రేజ్ దేశ వ్యాప్తంగా పెరిగిపోయింది.

Advertisement

సౌత్ ఇండియాలో 37.8 మిలియ‌న్ల ఫాలోవ‌ర్ల‌తో మ‌హేశ్ బాబు రెండో స్థానంలో ఉన్నారు. మ‌హేశ్ బాబు కు ఇత‌ర భాష‌ల్లో పెద్ద‌గా క్రేజ్ లేక‌పోయినా టాలీవుడ్ లో టాప్ హీరోగా ఉన్నారు. దాంతో ఆయ‌నకు ఫాలోవ‌ర్స్ కూడా ఎక్కువే.

vijay dewarakonda

vijay dewarakonda

యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు స్టార్ హీరోల కంటే ఎక్కువగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. రౌడీ హీరోకు సోషల్ మీడియాలో 30.1 మిలియ‌న్స్ ఫాలోవ‌ర్స్ ఉన్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చ‌ర‌ణ్ క్రేజ్ దేవవ్యాప్తంగా పెరిగిపోయింది. చ‌ర‌ణ్ కు సోష‌ల్ మీడియాలో 22.9 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ ఉన్నారు.

జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఎన్టీఆర్ కు సోష‌ల్ మీడియాలో 17.4 మిలియ‌న్ల ఫాలోవ‌ర్లు ఉన్నారు.

ఇవి కూడా చదవండి : త‌మ‌న్ మార‌డా..? గాడ్ ఫాద‌ర్ టీజ‌ర్ మ్యూజిక్ ను అక్క‌డ నుండి లేపేశాడంటూ దారుణ‌మైన ట్రోల్స్..!

Visitors Are Also Reading