Home » కృష్ణా నదిలో లోకేష్ 100 అడుగుల భారీ కటౌట్.. సరికొత్తగా బర్త్ డే విషెస్ చెప్పిన అభిమాని..!

కృష్ణా నదిలో లోకేష్ 100 అడుగుల భారీ కటౌట్.. సరికొత్తగా బర్త్ డే విషెస్ చెప్పిన అభిమాని..!

by Anji
Ad

ఇవాళ  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన 41 పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు, పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున లోకేష్ పుట్టిన రోజు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. తాజాగా ఓ అభిమాని లోకేష్ కు వినూత్నంగా బర్త్ డే విషెస్ తెలిపారు. కనీ, విని ఎరుగని రీతిలో వినూత్నంగా తన అభిమానం చాటుకున్నారు.

Advertisement

Advertisement

తాడికొండ నియోజకవర్గ టీడీపీ నాయకులు పులి చిన్న.. విజయవాడ నడిబొడున కృష్ణ నదిలోకి వెళ్లి లోకేష్ 100 అడుగుల భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. నారా లోకేష్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తన అభిమానాన్ని చూసి అందరూ ఆశ్చర్య పోయారు. ఆ దుర్గమ్మ వారి ఆశీస్సులు, ఆ అల్లా రక్ష, యేసు ప్రభువు దీవెనలతో నారా లోకేష్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు.

 

Visitors Are Also Reading