Home » ఖుషిలో అర్జున్ రెడ్డి సీన్స్ రిపీట్ చేయనున్న విజయ్..!

ఖుషిలో అర్జున్ రెడ్డి సీన్స్ రిపీట్ చేయనున్న విజయ్..!

by Azhar
Ad

విజయ్ దేవరకొండ భారీ అంచనాలతో చేసిన పాన్ ఇండియా సినిమా లైగర్ పెద్ద ప్లాప్ గా నిలిచిన విషయం తెలిసిందే. దాంతో ప్రస్తుతం సినిమా షూటింగ్స్ లో కొంత వెనుక బడ్డాడు విజయ్. అయితే ప్రస్తుతం విజయ్ చేస్తున్న సినిమాల్లో జన గణ మన సినిమా అనేది ఆగిపోయింది. కానీ సమంతతో చేస్తున్న ఖుషి అనే సినిమా నడుస్తుంది.

Advertisement

ఇక ప్రస్తుతం ఈ రౌడీ హీరో ఆశలు అన్ని ఈ సినిమా పైనే ఉన్నాయి. అలాగే ఇందులో విజయ్ కి జంటగా నటిస్తున్న సమంత ఆశలు కూడా. ఎందుకంటే చైతన్యతో విడాకుల తర్వాత ఆమె తెలుగులో చేస్తున్న మొదటి సినిమా ఇదే. అయితే ఈ సినిమా పవన్ కళ్యాణ్ సినిమా పేరుతో వస్తుంది.. కానీ ఇందులో విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి సినిమాలోని సీన్స్ అనేవి ఉన్నట్లు తెలుస్తుంది.

Advertisement

పెళ్లి చూపులు సినిమాతో హీరో అయిన విజయ్.. అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరో అయ్యాడు. ఇక ఈ సినిమాలో లిప్ లాగ్స్ అనేవి చాలా ఉన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత విజయ్ చేసిన సినిమాలో కూడా ముద్దు సీన్స్ అనేవి ఉన్నాయి. ఇక ఈ ఖుషి సినిమాలో కూడా సమంతతో కలిసి లిప్ లాక్ సీన్స్ అనేవి విజయ్ చేసాడు అని తెలుస్తుంది. అంతేకాకా వీరి మధ్యలో ఉండే రొమాంటిక్ సీన్స్ సినిమాకే హైలెట్ కానున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి :

ప్రపంచ కప్ కు ముందు ఆసీస్ కెప్టెన్ కు ఐసీసీ వార్నింగ్..!

ఇండియా, పాక్ మ్యాచ్ లో వారిదే విజయం..!

Visitors Are Also Reading