Home » ప్రపంచ కప్ కు ముందు ఆసీస్ కెప్టెన్ కు ఐసీసీ వార్నింగ్..!

ప్రపంచ కప్ కు ముందు ఆసీస్ కెప్టెన్ కు ఐసీసీ వార్నింగ్..!

by Azhar
Ad

గత ఏడాది యూఏఈ వేదికగా జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా మొదటిసారి ఈ టైటిల్ ను గెలుచుకున్న విష్యం తెలిసిందే. అయితే ఈ నెలలో మళ్ళీ జరగనున్న ప్రపంచ కప్ లో కూడా విజయం సాధించి వరుసగా.. రెండోసారి కూడా పొట్టి ఫార్మాట్ లో ఛాంపియన్స్ గా నిలవాలని ఆసీస్ చూస్తుంది.

Advertisement

అయితే ఈ నెల 16 నుండి ఈ మెగా టోర్నీ అనేది ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ కు ఐసీసీ వార్నింగ్ అనేది ఇవ్వడం ఇప్పుడు చర్చగా మారింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ అనేది ఆడుతుంది. ఇక ఇందులోని మొదటి మ్యాచ్ లో.. డీఆర్ఎస్ తీసుకునే విషయంలో కెప్టెన్ ఫించ్ అలాగే అంపైర్ కు మధ్య వాగ్వాదం అనేది జరిగింది.

Advertisement

డీఆర్ఎస్ తీసుకోవడానికి కోవాలం 15 సెకండ్స్ మాత్రమే ఉంటాయి. కానీ ఫించ్ లెట్ చేయడంతో యంపిర్ అందుకు ఒప్పుకోలేదు. అందువల్ల అంపైర్ ను ఫించ్.. బూతులు తిట్టగా.. అవి స్టాంప్ మైక్ లో రికార్డు అయ్యాయి. ఈ విషయంలోనే ఫించ్ పై సీరియర్ అయిన ఐసీసీ.. ఇది ఆర్టికల్ 2.3 కోడ్ ఆఫ్ కండక్ట్ కింద నేరమని.. కానీ దీనికి హెచ్చరికతో వదిలేస్తున్నం అని తెలిపింది. కానీ ఇది మళ్ళీ రిపీట్ అయితే మ్యాచ్ నిషేధం విధిస్తాం అని పేర్కొంది ఐసీసీ.

ఇవి కూడా చదవండి :

నాన్న చేతిలో బాగా తిట్లు తిన్న ధోని.. ఏ విషయంలో అంటే..!

వరల్డ్ కప్ లో వచ్చే పైసల్ కంటే కోహ్లీ పోస్టులకే ఎక్కువ..!

Visitors Are Also Reading