Home » మందు తాగడం వల్లనే కాదు.. ఈ పనుల వల్ల కూడా మీ కిడ్నీలు పడవుతాయి..!

మందు తాగడం వల్లనే కాదు.. ఈ పనుల వల్ల కూడా మీ కిడ్నీలు పడవుతాయి..!

by Azhar
Ad

ప్రస్తుతం ఈ కాలుష్య ప్రపంచంలో చాలా మందికి రాకరకాలైనా రోగాలు వస్తుంటాయి. అయితే మన దేవుడు ఇచ్చిన అవయవాలు కూడా చాలా కరాబవుతున్నాయి. అందులో ఎక్కువ మందికి మన శరీరంలో పాడైపోయే అవయవం ఏది అంటే.. కిడ్నీ. చాలా మంది మందు తాగడం వాళ్ళ కిడ్నీలు పడవుతున్నాయి అంటుంటారు. కానీ కిడ్నీలు పడు అవడానికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..!

Advertisement

ఒక్కపుడు కేవలం వారానికి ఇక్కసారి మాత్రమే చికెన్ లేదా మతం అంటూ మాంసాహారాన్ని తినేవారు. కానీ ఈ మధ్యకాలంలో వారానికి ఇది సార్లు తింటున్నారు. ఇలా మాంసాహారాన్ని ఎక్కువ తినేవాళ్లు… మంచి నీటిని ఎక్కువగా తగినట్లైతే కిడ్నీలు పాడైపోతాయి. ఎందుకంటే.. ఈ మాంసాహారం జీర్ణం అయ్యే ప్రక్రియలో వెలువడే యాసిడ్స్ కిడ్నీల నుంచే మూత్ర విసర్జనాలి బయటికి వస్తుంది. కాబట్టి ఎక్కువ నీళ్లను తాగకపోతే ఆ యాసిడ్స్ మన కిడ్నీలను ప్రభావితం చేస్తాయి.

Advertisement

ఇక ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రతి చిన్నా నొప్పికి పెన్ కిల్లర్స్ ను ఉపయోగిస్తున్నారు. ఇలా అధికంగా మాత్రలను వాడటం కూడా మన కిడ్నీస్ కు మంచింది కాదు. ఎందుకంటే ఇక్కడ కూడా… మన ఉపయోగించే పెన్ కిల్లర్స్ తమ పనిని పూర్తి చేసిన తర్వాత అవసరం లేని అందులోని రసాయనాలు అనేవి కిడ్నిల నుండే మూత్ర విసర్జలో బయటికి పోతాయి. ఆ సమయంలో అవి మన కిడ్నీలపైనా ఎఫెక్ట్ అనేది చూపుతుంది. అందుకే అధికంగా మాత్రలను వాడటం కూడా కిడ్నీ ఫెల్యూర్ కు ద్గారి తీస్తుంది.

ఇవి కూడా చదవండి :

భారత జట్టు వైఫల్యాలకు కారణం అదే..!

సన్ రైజర్స్ కు వ్యతిరేకంగా ఆడటం పై వార్నర్ కీలక వ్యాఖ్యలు…!

Visitors Are Also Reading