Home » జ్ఞానవాపి మసీదు కేసులో.. వారణాసి కోర్టు కీలక తీర్పు..!

జ్ఞానవాపి మసీదు కేసులో.. వారణాసి కోర్టు కీలక తీర్పు..!

by Sravya
Ad

జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి కోర్టు కీలక తీర్పునిచ్చింది ఈ మసీదు హిందీ దేవాలయం పై కట్టారని ఇప్పటికే అందులో దేవాలయం ఆడవాళ్లు ఉన్నాయని కోర్టుని కొందరు ఆశ్రయించారు. కోర్టు విచారణ చేపట్టింది. మసీదు ప్రాంగణంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రీయ పరిశోధన కి ఆదేశించింది. సర్వే చేపట్టిన ఏఎస్ఐ మసీదుని దేవాలయం పైనే కట్టారని దీనికి తగు ఆనవాళ్లు లభ్యమైనట్లు సర్వేలో తెలిపారు.

Advertisement

Advertisement

ఈ సర్వే ఆధారంగా చేసుకుని వారణాసి కోర్టు కీలక తీర్పునిచ్చింది. మసీదులోని సెల్లార్ లో ఉన్న దేవతల ప్రతిమలకి పూజలు చేయడానికి హిందువులకి కోర్టు అనుమతి ఇచ్చింది. దీనికోసం వారం రోజుల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని వారణాసి కోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పు వారు కీలక మలుపుగా వారణాసి కోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. దేవతలకి పూజ చేసే హక్కు ప్రతి హిందువుకి ఉందని పిటిషనర్ల తరపు న్యాయవాది అన్నారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading