Home » సౌతాఫ్రికా వ్యక్తితో SRH కావ్య మారన్ లవ్.. వీడియో వైరల్ !

సౌతాఫ్రికా వ్యక్తితో SRH కావ్య మారన్ లవ్.. వీడియో వైరల్ !

by Bunty
Ad

SRH ఓనర్ కావ్య మారన్ కు ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. ఆమె కోసమే క్రికెట్ మ్యాచ్ చూసే వాళ్ళు లక్షల్లో ఉన్నారు. బాలీవుడ్ హీరోయిన్ ను తలపించే ఆమె అందానికి కుర్రాళ్ళు పడి చస్తారు. మ్యాచ్ సందర్భంగా ఆమె ఇచ్చే క్యూట్ ఎక్స్ప్రెషన్స్ చూసి మురిసిపోతారు. ఆమె బాధపడితే తల్లడిల్లుతారు. నవ్వితే కావ్య పాప నవ్వింది అంటూ సంబరాలు చేసుకుంటారు. కావ్య పాప కోసమైనా సన్రైజర్స్ గెలవాలని ప్రార్థిస్తుంటారు.

Advertisement

ప్రతి ఐపీఎల్ సీజన్ లో ఈ సీన్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి. కావ్య పాపకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తాయి. అయితే ఐపీఎల్ లోనే కాదు, సౌత్ ఆఫ్రికా టీ 20 లీగ్ లోను కావ్య మారన్ కోసం పడిచచ్చే అభిమానులు ఉన్నారు. అయితే తాజాగా కావ్య మారన్ కు పెళ్లి ప్రపోజల్ పెట్టాడు ఓ సౌతాఫ్రికా యువకుడు. గురువారం బోలాండ్ పార్క్ గ్రౌండ్ లో సన్రైజర్స్ ఈస్టర్న్ వర్సెస్ పార్ల్ రాయాల్స్ మధ్య మ్యాచ్ జరిగింది.

Advertisement

ఈ మ్యాచ్ లో కావ్య పాపకు మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడు ఓ యువకుడు. ప్లకార్డ్ పై “కావ్య మారన్ విల్ యు మ్యారి మీ” అంటూ లవ్ సింబల్స్ సైతం గీశాడు ఈ ప్రేమపిశాచి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో పాపకు ఫాలోయింగ్ బాగానే పెరిగిపోయింది. సౌత్ ఆఫ్రికాలో కూడా ఆమె అందానికి ఫిదా కావాల్సిందే అంటూ కావ్య మేడం పాపం రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయొచ్చుగా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

read also : పవన్ కళ్యాణ్ 3వ భార్య ఆస్తులు విలువ తెలుసా? ఎంతో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే !

Visitors Are Also Reading