Home » KARUNA BHUSHAN:నా కొడుకు se*గా ఉన్నావు అమ్మ అంటూ.. అవి చూస్తాడు..!!

KARUNA BHUSHAN:నా కొడుకు se*గా ఉన్నావు అమ్మ అంటూ.. అవి చూస్తాడు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం సమాజం మారింది. తల్లికి, చెల్లికి తేడా తెలియకుండా అనేక తప్పులు చేస్తున్నారు.. దీనికి ప్రధాన కారణం మన సంప్రదాయాన్ని మరిచి ప్రాచాత్య సంస్కృతికి అలవాటు పడడమే అని చెప్పవచ్చు. అలాంటి సంస్కృతిని పాటించాలి కానీ మరి మన సంస్కృతిని చెడగొట్టే అంత పాటించకూడదు. ఈ జనరేషన్లో పిల్లలకు ఫోన్ల ప్రభావము, లేదంటే తల్లిదండ్రులు చెప్పకపోవడం వల్ల ఈ విధంగా తయారవుతున్నారు. సొంత తల్లిని అంతటి మాట అన్నాడు అంటే కారణం ఆమె పెంపకం అని చెప్పవచ్చు..

also read:మందుబాబులకు గుడ్ న్యూస్… కింగ్ ఫిషర్ బీర్ పౌడర్ వచ్చేసింది…!

Advertisement

మరి ఈ నటి కొడుకు ఆమెను ఏమన్నాడో ఇప్పుడు తెలుసుకుందామా.. శ్రావణ సమీరాలు సీరియల్ ద్వారా మంచి గుర్తింపు పొందిన నటి కరుణ భూషణ్ అంటే తెలియని వారు ఉండరు. ఇప్పటికే ఆమె ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపును సాధించింది. ఇక వైదేహి పరిణయం సీరియల్ లో లేడీ విలన్ గా నటిస్తోంది. ఈ విధంగా బుల్లితెర సీరియల్స్ లో మాత్రమే కాకుండా వెండితెర సినిమాలలో కూడా నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన కొడుకు గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. ప్రస్తుతం ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

also read:పూటుగా మద్యం సేవించి…. మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఢిల్లీ స్టార్ ప్లేయర్…!

నా గ్లామర్ గురించి నా కొడుకు కాంప్లిమెంట్ ఇస్తాడని చెప్పింది. ఎప్పుడైనా ఏదైనా టైట్ డ్రెస్ వేసుకున్న సమయంలో బ్యూటిఫుల్ అమ్మ అంటాడు. ఎప్పుడైనా హాట్, హాట్ గా కనిపిస్తే ” యు ఆర్ లూకింగ్ సో se*” అమ్మ అంటూ కాంప్లిమెంట్ ఇస్తాడు. అంతేకాదు అలా నా వైపు చూస్తూ ఉండిపోతాడు. పేరెంట్స్ తో ఈ విధంగా ఫ్రెండ్లీగా ఉండడం నాకు కూడా ఇష్టమే. ఏదైనా ఓపెన్ గా చెప్పాలని నేను కోరుకుంటాను. ఈ విధంగా షాకింగ్ విషయాలు బయట పెట్టడంతో ఆమె ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. మరి దీనిపై మీ కామెంట్ ఏంటో తప్పనిసరిగా చెప్పండి.

also read:

Visitors Are Also Reading