Home » కార్తీక దీపం హిమ, సౌర్య ఇప్పుడు ఎలా వున్నారో తెలుసా…?

కార్తీక దీపం హిమ, సౌర్య ఇప్పుడు ఎలా వున్నారో తెలుసా…?

by Sravya
Ad

కార్తీకదీపం సీరియల్ గురించి ఎవరికీ చెప్పక్కర్లేదు. ముఖ్యంగా అందులో వంటలక్క పాత్ర సంచలనాన్ని సృష్టించింది. సీరియల్ చూడని వాళ్ళకి కూడా కార్తీకదీపం గురించి ఆసక్తికరంగా ఉండేది. తెలుగు రాష్ట్రంలో కార్తీకదీపం సీరియల్ విపరీతంగా పాపులర్ అయింది.

Kartheeka-Deepam-Child-Artists

Kartheeka-Deepam-Child-Artists

ఫ్యామిలీ స్టోరీ గా తెర మీదకొచ్చిన ఈ సీరియల్ బాగా అందర్నీ ఆకట్టుకుంది మహిళలు అందరు ఈ సీరియల్ కోసం ఎంతగానో చూస్తూ ఉంటారు. డాక్టర్ బాబు దీప ఎమోషన్స్ సీన్స్ కనిపించిన టైం లో చాలామంది కంటతడి కూడా పెట్టుకున్నారు. 

Advertisement

Advertisement

అసలు ఒక ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా కార్తీకదీపంని చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు 1500 కి పైగా ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఈ సీరియల్ ని ఎవరు మర్చిపోకుండా గుర్తుంచుకునే విధంగా తీశారు. ఈ సినిమాలో వంటలక్క డాక్టర్ బాబు పిల్లలుగా హిమ శౌర్య నటించి మంచి మార్కులు కొట్టేసారు.

హిమ పేరు బేబీ సహృద. రియల్ లైఫ్ లో కూడా మీ ఎన్నో విషాదాలను చూసింది. ఒకసారి తన పర్సనల్ విషయాలను చెప్తూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక సౌర్య అసలు పేరు కృతిక తన స్టడీస్ పై ఇప్పుడు ఫోకస్ పెడుతోంది అప్పుడప్పుడు పలు కార్యక్రమాలకి వచ్చి సందడి చేస్తూ ఉంటుంది సీరియల్స్ లో ఇప్పుడు నటించకపోయిన సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంటుంది.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

 

Visitors Are Also Reading