మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా అందరూ మెగా ఫ్యామిలీ అంటే చిరంజీవి అని చెప్పుకుంటుంటారు. కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో అల్లు అర్జున్ తాత అల్లురామయ్య ఫోటోను షేర్ చేయడంతో తెగ వైరల్ అయింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఓవైపు నాగబాబు, పవన్ కళ్యాణ్ , మరోవైపు అల్లు అర్జున్ చిరంజీవిపై ఆగ్రహంగా ఉన్నారా అని వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఇక ఇది ఇలా ఉండగా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ ఒకరు.
Advertisement
ఈయన చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. విజేత సినిమాతో హీరోగా పరిచయమైన కళ్యాణ్ దేవ్ ఆ సినిమా యావరేజ్ టాక్ సంపాదించుకుంది. ఆ తరువాత రెండు సినిమాలు చేసినా కానీ కళ్యాణ్ దేవ్ కి హిట్ సినిమా పడలేదు. దీంతో ఇతనికి హీరోగా అవకాశాలు రావడం కూడా తగ్గాయి. ఇటీవలే మెగా ఫ్యామిలీకి కళ్యాణ్ దేవ్ దూరమవుతున్నారనే వార్త జోరుగా ప్రచారం జరుగుతుంది. శ్రీజ నుంచి కళ్యాణ్ దేవ్ విడిపోనున్నారనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
అయితే ఈ వార్తలో మాత్రం వాస్తవం లేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. కళ్యాణ్ దేవ్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. ఐకాన్ స్టార్ గా అల్లుఅర్జున్ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే పుష్ప సినిమాతో మంచి హిట్ అందుకున్న బన్నీ ఇప్పుడు పుష్ప 2 కోసం సిద్ధమవుతున్నాడు. అయితే అల్లుఅర్జున్ సతీమణి స్నేహ అందరికీ పరిచయమే. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తాజాగా ఆమె కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందుకు కారణం కళ్యాణ్ దేవ్. స్నేహ ఫోటోలకు కళ్యాణ్ దేవ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సెన్షేషన్ అయ్యాయి. స్నేహ ఫోటోలకు హాట్ అని అర్థం వచ్చేవిధంగా ఫైర్ ఎమోజీ పెట్టి స్నేహ అంటూ రాసుకొచ్చారు కళ్యాణ్ దేవ్.
Also Read :
ప్రభాస్ విషయంలో ఆ నిర్మాత వెనుకడుగు వేయడానికి కారణం అదేనా..?
నాగబాబుకు తెలియకుండా నిహారిక ఇంత పని చేసిందా.. కోపంతో రగిలిన నాగబాబు ఏం చేశారంటే..?