Home » Kabzaa Trailer : కబ్జా ట్రైలర్ రిలీజ్… కేజిఎఫ్ మూవీని మించిపోయిందిగా…!

Kabzaa Trailer : కబ్జా ట్రైలర్ రిలీజ్… కేజిఎఫ్ మూవీని మించిపోయిందిగా…!

by Bunty
Ad

కిచ్చా సుదీప్, ఉపేంద్ర కలిసి నటిస్తున్న తాజా సినిమా కబ్జా. ఈ సినిమాను చందు డైరెక్ట్ చేస్తున్నాడు. శ్రేయ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో శివన్న స్పెషల్ రోల్ ప్లే చేస్తున్నాడు. పోస్టర్స్, టీజర్ తో అంచనాలను పెంచిన కబ్జా చిత్ర యూనిట్ లేటెస్ట్ గా కబ్జా ట్రైలర్ ని లాంచ్ చేశారు. రిచ్ విజువల్స్, హ్యూజ్ సెటప్స్, స్టెల్లార్ కాస్ట్, ఎలక్ట్రిఫయింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లాంటి విషయాలు కబ్జా ట్రైలర్ ని మాస్టర్ పీస్ లా మార్చాయి.

READ ALSO : Director Sagar Passed Away : టాలీవుడ్‌కు వరుస విషాదాలు.. సీనియర్ దర్శకుడు సాగర్ కన్నుమూత..

Advertisement

అయితే ఇంటర్ కట్స్ ఎక్కువగా ఉండడంతో ఆ ట్రైలర్ ని కాస్త ఎక్కువ సేపే చూసిన ఫీలింగ్ కలుగుతుంది.ట్రైలర్ లో చూపించిన సుదీప్, ఉపేంద్రల రెండు డిఫరెంట్ లుక్స్ ఆకట్టుకున్నాయి. శ్రేయ పీరియాడిక్ డ్రామాకి తగ్గట్లు సారీలో ఎలిగాంట్ గా ఉంది. ఈ మధ్యకాలంలో ఇదే తన బెస్ట్ లుక్ అని చెప్పాలి. థియేటర్ కి వచ్చే ఆడియన్స్ కి సర్ప్రైజ్ ని ప్లాన్ చేసిన దర్శకుడు చంద్రు ట్రైలర్ లో ఎక్కడా శివన్న క్యామియోకి సంబంధించిన క్లిప్ ని కూడా ప్లే చేయలేదు.

Advertisement

READ ALSO : చత్రపతి విలన్ భార్యను ఎప్పుడైనా చూసారా..? స్టార్ హీరోయిన్లు కూడా పనికిరారు…!

శివన్న కనిపిస్తాడేమో అని కబ్జా ట్రైలర్ చూసిన ఫ్యాన్స్ కి నిరాశతప్పదు. అయితే ఒక భారీ సినిమా కన్నడ నుంచి వస్తుంది. ఇది ఇండియాలో నెక్స్ట్ బిగ్ థింగ్ అవుతుంది అంటూ చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై పెరిగిన అంచనాలు చూస్తే కబ్జా సినిమాకి పాన్ ఇండియా హిట్ అయ్యే సత్తా ఉందనిపిస్తుంది. మరి మార్చి 17న ఆ అంచనాలని అందుకొని కబ్జా సినిమా సూపర్ హిట్ అవుతుందేమో చూడాలి.

 

READ ALSO : UPI Transaction : UPI ద్వారా ట్రాన్సాక్షన్లు చేస్తున్నారా… అయితే ఈ తప్పులు చేయకండి!

Visitors Are Also Reading