Home » చిరంజీవి ప్లాప్ సినిమా గురించి కే.ఎస్‌.రామారావు ఏమ‌న్నారో తెలుసా..?

చిరంజీవి ప్లాప్ సినిమా గురించి కే.ఎస్‌.రామారావు ఏమ‌న్నారో తెలుసా..?

by Anji

క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ బ్యాన‌ర్ ను స్థాపించి అభిలాషా ఛాలెంజ్ వంటి సూప‌ర్ హిట్ సినిమాల‌ను మ‌న‌కందించారు. నిర్మాత కే.ఎస్‌. రామారావు ఈయ‌న నిర్మాత‌గా టాప్ రేంజ్‌లో ఉన్న‌ప్పుడు ఓ సినిమా ఈయ‌న‌ను చాలా పెద్ద దెబ్బ కొట్టింది. మ‌ధ్య‌లో ఈయ‌న చేసిన కొన్ని సినిమాలు అంత హిట్ టాక్ రెచ్చ‌గొట్టింది. ఆ సినిమా మ‌రేదో కాదండి స్టూవ‌ర్టుపురం పోలీస్ స్టేష‌న్‌.

Megastar Saves His Struggling Producer Finally - Chiranjeevi KS Ramarao

ఈ మ‌ధ్య కాలంలోనే కె.ఎస్‌.రామారావు చిత్రం గురించి మాట్లాడారు. కొన్ని షాకింగ్ కామెంట్లు చేసారు. ఆయ‌న మాట్లాడుతూ.. నా బ్యాన‌ర్‌లో హిట్లు ఇస్తూ వ‌స్తున్న స‌మ‌యం అది. అలాంటి స‌మ‌యంలో ఎన్నో అంచ‌నాల న‌డుమ స్టూవ‌ర్టుపురం పోలీస్ స్టేష‌న్ చేసాను. ప్లాప్ అంటే ఏమిటో దాని పెయిన్ ఎలా ఉంటుందో అప్ప‌టివ‌రు నాకు తెలియ‌దు. మెగాస్టార్‌తో జ‌ర్నీ చేసాను. కాబ‌ట్టి స్టూవ‌ర్టుపురం పోలీస్ స్టేష‌న్ విష‌యంలో ఓ గుడ్డి న‌మ్మ‌కంతో ముందుకెళ్లిపోయాను.

మెగాస్టార్ సినిమా ఫ్లాప్ కావడంతో ఆ నిర్మాతలో కసి పెరిగిందట.. ఏమైందంటే

అలా వెళ్లిన న‌న్ను ఆ సినిమా ఫ‌లితం కుదిపేసిన‌ది. రీజ‌న్ ఆ సినిమా బాగా తీయ‌క‌పోవ‌డం బాగా చేయ‌క‌పోవ‌డ‌మో అని నేను అనుకోను. వాస్త‌విక సంఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్కించిన సినిమా అది స్టూవ‌ర్టుపురం పోలీస్ స్టేష‌న్ అనేది ర‌చ‌యిత యండ‌మూరి వీరేంద్ర‌నాథ్ న‌వ‌ల ఆధారంగా తెర‌కెక్కిన మూవీ. ఆ స‌మ‌యంలో ఆయ‌న క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్‌గా ఎదగ‌లేదు. ఇవ‌న్నీ ఆ చిత్రం చేదు ఫ‌లితం ఇవ్వ‌డానికి కార‌ణ‌ల‌య్యాయి. ఈ సినిమా ప్లాప్ అయ్యాక నాపై నాకే డౌట్ వ‌చ్చింది.

Visitors Are Also Reading