Home » Jr..ఎన్టీఆర్ ను ఇంట్లో పిలిచే నిక్ నేమ్ ఏంటో తెలుసా..?

Jr..ఎన్టీఆర్ ను ఇంట్లో పిలిచే నిక్ నేమ్ ఏంటో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల పాన్ ఇండియా లెవెల్ లో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ మూవీతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ చిత్ర షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుందని తెలుస్తోంది. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ను డైరెక్టర్ రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశాడని చెప్పవచ్చు. కేవలం భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఆయనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.

Advertisement

also read:ఎన్టీఆర్ ని ‘శ్రీవారు’ అని ప్రేమగా పిలిచిన హీరోయిన్ ఎవరో తెలుసా ?

Advertisement

ఎన్టీఆర్ ఇంతటి ఘనత సాధించడానికి ప్రధాన కారణం ఆయన నటన మరియు ప్రవర్తన డాన్స్ ఎందులో చూసుకున్న ప్రత్యేకత ఉంటుంది. అలాంటి ఎన్టీఆర్ కు ప్రాణం కన్నా ఎక్కువగా అభిమానించే ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ అది ఏంటయ్యా అంటే ఎన్టీఆర్ కున్న నిక్ నేమ్.. ఎన్టీఆర్ నిక్ నేమ్ అంటే చాలామంది తారక్ అనుకుంటారు.. కానీ ఆ పేరు కాదు.. ఆయనను తన ఇంట్లో మరో విధంగా పిలుస్తారట. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

అయితే మీలో ఎవరు కోటీశ్వరులు ప్రమోషన్స్ లో ఇంట్లో తనను ఏ విధంగా పిలుస్తారో ఆయన చెప్పుకొచ్చారు. అది ఒక ప్రత్యేకమైన పేరు కాదని అన్నారు. మా ఇంట్లో మా అమ్మ, నా భార్య ప్రణతి నా నిక్ నేమ్ తో పిలుస్తారు. అది ఏంటయ్యా అంటే రామారావు అని చెప్పుకొచ్చారు ఎన్టీఆర్.. అంతేకాకుండా తన పిల్లలు నాన్న అని , అలాగే తారక్, జూనియర్ ఎన్టీఆర్ అని కూడా పిలుస్తారని తెలియజేశారు.. ఈ విధంగా మూడు రకాల పేర్లతో వారి కుటుంబికులు పిలుస్తారని తెలియజేశారు ఎన్టీఆర్.

also read:

Visitors Are Also Reading