Home » ఎన్టీఆర్ చేసిన త్యాగం వల్లే.. కళ్యాణ్ రామ్ కష్టాలు తొలగిపోయాయా..?

ఎన్టీఆర్ చేసిన త్యాగం వల్లే.. కళ్యాణ్ రామ్ కష్టాలు తొలగిపోయాయా..?

by Sravya
Ad

కళ్యాణ్ రామ్ అందరికీ సుపరిచితమే. నందమూరి ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలలో కళ్యాణ్ రామ్ కూడా ఒకరు. సినీ ప్రేక్షకులకి జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఎవరో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇద్దరు కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటులు. కళ్యాణ్ రామ్ సినిమాలు చేయకపోయినా తన బ్యానర్ లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. అయితే కళ్యాణ్ రామ్ చాలా బ్యానర్లలో సినిమాలు చేయడం అవి ఫ్లాప్ అవడం వలన ఆర్థిక ఇబ్బందులు పడ్డారు.

Advertisement

Advertisement

కళ్యాణ్ రామ్ ఆ టైంలో జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ బ్యానర్ లో సినిమాలు చేసి రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదు. జై లవకుశ సినిమా చేసి కళ్యాణ్ రామ్ ని ఆర్ధిక కష్టాల నుండి జూనియర్ ఎన్టీఆర్ గట్టెక్కించారట. అలానే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద స్వయంగా కళ్యాణ్ రామ్ పటాస్ సినిమాను నిర్మించారు. ఎన్టీఆర్ తో ఈ సినిమా చేస్తే బాగుంటుందని అనుకున్నారు కానీ కళ్యాణ్ రామ్ కి వరుస ఫ్లాప్స్ ఉండడంతో కళ్యాణ్ రామ్ చేస్తే బాగుంటుందని ఎన్టీఆర్ చెప్పారట ఇలా కళ్యాణ్ రామ్ సక్సెస్ వెనక ఎన్టీఆర్ ఉన్నారు.

Also read:

 

Visitors Are Also Reading