Home » ఆ నిద్రలేని రాత్రులు గుర్తుకొస్తే ఏడుపొస్తుంది..అంటున్ననటి సురేఖ వాణి..!!

ఆ నిద్రలేని రాత్రులు గుర్తుకొస్తే ఏడుపొస్తుంది..అంటున్ననటి సురేఖ వాణి..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

సురేఖ వాణి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలుసు. తనకు సంబంధించిన విషయాలన్ని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. తను ఏ షూటింగ్ కి వెళ్తుంది, ఏం చేస్తుంది, ఏ సినిమాల్లో నటిస్తుంది ఇలా అన్ని తనకు సంబంధించిన విషయాలన్నింటినీ సురేఖవాణి తన సోషల్ మీడియాలో అప్డేట్ ఇస్తూ ఉంటుంది. తన ఇన్స్టా స్టోరీలో ఎప్పుడూ ఏదో ఒకటి పోస్ట్ చేస్తూనే ఉంటుంది. తాజాగా సురేఖవాణి తన ఇంస్టాగ్రామ్ లో ఓ ఆసక్తికరమైన విషయాన్ని పోస్ట్ చేసింది. నటీనటుల జీవితాల్లో నిద్ర అనేది ఉండదు ఎప్పుడు ఏ

Advertisement

 

టైంకి ఎక్కడ ఉంటారో వారికే తెలియదని, ఏ టైంలో ఏ ఊర్లో ఉంటారో కూడా తెలియదని, అలాగే షెడ్యూల్స్ ఎక్కడ ఉంటాయో కూడా చెప్పలేని స్థితిలో నటీనటులు ఉంటారని తెలియజేసింది. రాత్రులు నిద్ర మానుకొని మరీ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. లేట్ నైట్ షూటింగ్స్ కూడా చాలా ఉంటాయనే విషయాలన్నింటిని సురేఖ వాణి తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో ఆమె అలాంటి నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపిందని అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఆమె సోషల్ మీడియా లో పెట్టిన పోస్ట్ లు చాలా వైరల్ అవుతున్నాయి. బిజీ షెడ్యూల్,నిద్రలేని రాత్రులు, రాత్రిపూట

Advertisement

ప్రయాణాలు అని ఓ స్టోరీని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ వెంటనే ఓ రీల్ వీడియోను కూడా షేర్ చేసింది. అలాగే ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలోని డైలాగ్ ను కూడా షేర్ చేసింది. ఆ డైలాగ్ లో రాధిక,శర్వానంద్ తో ఇలా అంటుంది.. మార్కెట్ కి వెళ్తున్న ఏమైనా కావాలా అని అడిగితే ఐదు కిలోల ఆనందం, 10 కిలోల ప్రశాంతత, ఓ బస్తా నిద్ర అని శర్వానంద్ సెటైర్ వేసాడు.అదే వీడియోను సురేఖవాణి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ దయచేసి నాకు కూడా అలా తెచ్చి ఇవ్వండి అంటూ సురేఖ వాణి పోస్ట్ చేసింది. అంటే సురేఖవాణికి కూడా నిద్ర చాలా కరువైందని అర్థమవుతోంది.

ALSO READ:

భ‌ర్త ప్ర‌వ‌ర్త‌న‌లో ఈ 7 మార్పులు క‌నిపిస్తున్నాయా..? అయితే మ‌రో స్త్రీతో సంబంధం పెట్టుకున్న‌ట్టేన‌ట‌…!

చిన్నవాడితో డేటింగ్ చేస్తే తప్పేంటి…? మలైకా అరోరా సంచలనం…!

 

Visitors Are Also Reading