Home » అట్టర్ ఫ్లాప్ టాక్ తో బ్లాక్ బస్టర్ సాధించిన సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఇదేనా ? మహేష్ స్టామినా అదేనంటూ

అట్టర్ ఫ్లాప్ టాక్ తో బ్లాక్ బస్టర్ సాధించిన సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఇదేనా ? మహేష్ స్టామినా అదేనంటూ

by Anji
Ad

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా కొంత మంది తండ్రులు హీరోలు అయి ఉండి వారి కుమారులను ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారు. కానీ సొంతంగా వారు రాణించలేకపోయారు. మహేష్ బాబు చిన్నప్పటి నుంచే తండ్రితో సినిమాల్లోకి వచ్చి.. ఆ తరువాత తనకంటూ ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. దశాబ్దాలుగా హీరోగా నటిస్తూ.. నేటి యువతకు పోటీ ఇస్తున్న మహేష్ ఇటీవలే గుంటూరు కారం మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

Advertisement

ఈ నేపథ్యంలో ప్రిన్స్ గురించి ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు సెన్షేషనల్ గా మారింది. మహేష్ నటించిన ఓ సినిమా ఫస్ట్ ప్లాఫ్ టాక్ తెచ్చుకుంది. ఆ తరువాత బంపర్ హిట్ కొట్టింది. ఇక  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ అతడు. ఈ సినిమా నుంచి మహేష్ ఎక్కువగా మాస్ సినిమాలే చేస్తున్నాడు. అంతకు ముందు ఎక్కువగా ఫ్యామిలీ మూవీస్ లో కనిపించాడు. ఈ మూవీ రిలీజ్ అయిన తరువాత మహేష్ మాస్ గా కనిపించలేదని నిరాశ చెందారు. కానీ తరువాత ఈ మూవీ బంపర్ హిట్ కొట్టింది. ఆ సినిమానే మురారి. కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ మురారి. ఈ సినిమా అప్పట్లో బంపర్ హిట్ కొట్టింది. ఫిబ్రవరి 17, 2001న విడుదల అయిది.

Advertisement

ఈ సినిమా చేయడానికి సూపర్ స్టార్ కృష్ణ ఒప్పుకోలేదట. ఇలాంటి సినిమాల్లో నటిస్తే.. క్రేజ్ తగ్గుతుందని చెప్పాడట. అయినా మహేష్ బాబు బలవంతంగా ఈ సినిమాలో నటించాడట. ఈ సినిమా విడుదలైన తరువాత మొదటి రోజు ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. మహేష్ బాబు ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. కానీ సినిమా మౌత్ పబ్లిసిటీ బాగా అయింది. స్టోరీ బాగుండటంతో పాటు దీనికి తోడు మహేష్ నటన తోడవ్వడంతో సినిమా ప్లస్ అయింది. రిలీజ్ రోజు ఈవినింగ్ షో నుంచి జనం బాగా పెరిగారు. ఆ తరువాత కొద్ది రోజుల పాటుహౌస్ పుల్ బోర్డులు కనిపించాయి. ఈ సినిమా ద్వారానే మహేష్ బాబుకు స్టార్ గుర్తింపు లభించింది. అప్పటి నుంచి మహేష్ బాబు వెనక్కి తిరిగి చూసుకోలేదు. 

 Also Read : ఈ సినిమాలో బాలయ్యని స్క్రీన్ పై చూసి ఒక రేంజ్ లో ఫాన్స్ షాక్ అయ్యారు ! అది మాములు ట్విస్ట్ కాదు

Visitors Are Also Reading