Home » నందమూరి బాబాయ్,అబ్బాయి ఆ గ్రామంలో కలవబోతున్నారా..?

నందమూరి బాబాయ్,అబ్బాయి ఆ గ్రామంలో కలవబోతున్నారా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఈ మధ్యకాలంలో బాలకృష్ణ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకే వేదికను పంచుకోలేదు.గత సంవత్సరం క్రితం తన బర్త్ డే సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం టీడీపీకి కలిసి రావచ్చని అదే సమయంలో మైనస్ కూడా కావచ్చని కొన్ని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు బాలకృష్ణ మధ్య గ్యాప్ పెరిగిందని నెటిజన్ల నుంచి కూడా కామెంట్లు వస్తున్నాయి. కానీ ఎన్టీఆర్ మాత్రం బాలయ్య గురించి పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ కూడా అఖండ సినిమా విడుదలైనప్పుడు బల బాబాయ్ అంటూ ప్రశంసలు కూడా కురిపించారు. అయితే త్వరలో వీరిద్దరు నిమ్మకూరు గ్రామంలో కలవబోతున్నారని తెలుస్తోంది. సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సందర్భంలో ఇద్దరు స్టార్ హీరోలు కలవనున్నారని సమాచారం. బాబాయ్ మరియు అబ్బాయి కలిసి ఒకేచోట కనిపిస్తే మాత్రం అభిమానులకు అంతకు మించిన ఆనందం ఇంకోటి ఉండదని చెప్పవచ్చు.అయితే ఈసారి నందమూరి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను చాలా గ్రాండ్ గా నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. దీని కోసం నందమూరి ఫ్యామిలీ చాలామందికి ఆహ్వానం కూడా అందిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వేడుకకు తారకరత్న, కళ్యాణ్ రామ్ హాజరయ్యే అవకాశాలు ఉంటాయన్న ప్రచారం కూడా సాగుతోంది. అలాగే టీడీపీ ముఖ్య నేతలు కూడా హాజరవుతారని అంటున్నారు. అందువల్ల తారక్ ఈ ఉత్సవాలకు హాజరయ్యే అవకాశం ఎక్కువగా ఉందని సమాచారం.

Advertisement

Advertisement

also read;

ఉద‌య్ కిరణ్ హీరోయిన్ రీమాసేన్ గుర్తుందా..?…ఇప్పుడెలా ఉంది ఏం చేస్తుందంటే..!

ఒక‌ప్ప‌టి డ్రీమ్ బాయ్ అర‌వింద్ స్వామి భార్య ఎవ‌రో తెలుసా…ఒక్క నెల‌లో ఎన్నికోట్లు సంపాదిస్తుందంటే..!

 

Visitors Are Also Reading