Home » పాకిస్థాన్ నోరు మూయించిన ఇర్పాన్ పఠాన్..!

పాకిస్థాన్ నోరు మూయించిన ఇర్పాన్ పఠాన్..!

by Azhar
Ad

ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే ఎన్నో అంచనాలు ఉంటాయి. పాకిస్థాన్ అభిమానులు ఆ దేశంపైనే నమ్మకం అనేది పెట్టుకుంటే.. భారత అభిమానులు ఇండియా పైనే నమ్మకం అనేది ఉంచుతారు. ఇక ఈ రెండు ఆడిన సమయంలో పాక్ ఫ్యాన్స్ నమ్మకం కంటే ఇండియా ఫ్యాన్స్ నమ్మకం ఎక్కువసార్లు నిజం అయ్యింది. అంటే మనమే పాక్ పై ఎక్కువ మ్యాచ్లు గెలిచాడు. తాజాగా ఆసియా కప్ లో జరిగిన మ్యాచ్ లో కూడా మనమే గెలిచాం.

Advertisement

ఇక ఈరోజు మరోసారి ఈ రెండు జట్లు తలపడబోతున్నాయి. ఇక ఈ మ్యాచ్ కూడా గత మ్యాచ్ లకు ఏ మాత్రం తీసిపోని విధంగా భారీ అంచనాల మధ్య జరుగుతుంది. ఇక ఈ మ్యాచ్ కు ముందు టీం ఇండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ పాక్ ఫ్యాన్స్ కు వర్కింగ్ ఇచ్చాడు అనే చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ కు ముందు పాక్ ఫ్యాన్స్ లో కొందరితో ఇర్ఫాన్ మాట్లాడాడు.

Advertisement

ఆ సమయంలో పాక్ ఫ్యాన్స్.. ఈరోజు మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు ఐని ప్రశ్నించగా.. హిస్టరీ రిపీట్ అవుతుంది అని బాలయ్య రేంజ్ లో డైలాగ్ చెప్పాడు. అప్పుడే అటువైపు నుండి గత ఏడాది ప్రపంచ కప్ మ్యాచ్ హిస్టరీనా అని సెటైర్ వేశారు. ఇక ధనిక ఇర్ఫాన్ కౌంటర్ గా అప్పుడో ఏదో లక్కీగా గెలిచారు. ఇప్పుడు మా వాళ్ళు మంచి ఫామ్ లో ఉన్నారు. మేమె గెలుస్తాం అని చెప్పాడు.

ఇవి కూడా చదవండి :

టాస్ సమయంలో రవిశాస్త్రి ఆగం..!

టాస్ ఓడిపోయిన ఇండియా.. మ్యాచ్ గెలుస్తుందా..?

Visitors Are Also Reading