Home » గత ఏడాది విన్నర్ ను ఓడించావ్.. టేబుల్ టాపర్ చేతిలోనే ఓడిపోయావ్…!

గత ఏడాది విన్నర్ ను ఓడించావ్.. టేబుల్ టాపర్ చేతిలోనే ఓడిపోయావ్…!

by Azhar
Ad

ఐపీఎల్ 2022 సీజన్ లో దారుణంగా ఆడుతుంది గత ఏడాది టైటిల్ విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్. ఈ సీజన్ లో ఇప్పటికి ఆడిన 6 మ్యాచ్ లలో ఒక్క మ్యాచ్ లోనే గెలిచింది. అయితే నిన్న గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సులువుగా గెలిచే అవకాశం ఉంది. కానీ దానిని జడేజా జట్టు చేజార్చుకుంది. దాంతో ఐపీఎల్ మిమర్స్ ఈ మ్యాచ్ పై మిమ్స్ తో విరుచుకపడ్డారు.

Advertisement

ఐపీఎల్ అత్యధికసార్లు టైటిల్ గెలిచిన.. ముంబై జట్టు ఈ ఏడాది వరుసాగా ఆరు మ్యాచ్ లలో ఓడిపోయి పాయింటా పట్టికలో చివర్లో ఉంది. దాంతో ఈ మ్యాచ్ జరుగుతుంటే.. ముమాబీ చెన్నై కోసం పట్టిక చివర్లో చూస్తుందని… కానీ వారు ఎంత త్వరగా గెలుపువైపుకు వెళ్లారో.. అంతే తొందరగా ఓడిపోయి ముంబై దగ్గరకు వచ్చేసారు.

Advertisement

అలాగే బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ కెరియర్ లో సూపర్ హిట్ అయిన దంగల్ సినిమాలో.. అమిర్ తన ఆఫీస్ లో కోలిక్ తో చేసే రెజ్లింగ్ అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ రెజ్లింగ్ లో గెలిచిన తర్వాత అమిర్ చెప్పే డైలాగ్ ను ఇక్కడ వాడారు మన మిమర్స్. చెన్నై.. నున్నావు గత ఏడాది టైటిల్ విన్నర్ ను ఓడించావ్ అంటే.. గుజరాత్.. బాధపడకు ఈ ఏడాది టేబుల్ టాపర్ తోనే ఓడిపోయి అని సమాధానం ఇస్తుంది. అయితే ఈ మ్యాచ్ లో గెలిచిన గుజరాత్ 10 పాయింట్లతో మొదటి స్థానంలోకి వెళ్లిన సంగతి తెల్సిందే.

ఇవి కూడా చదవండి :

కావ్యపాప రషీద్ ను వదిలేసి వీరిని ఎందుకు తీసుకుందో తెలుసా..?

ఉమ్రాన్ వల్లే బ్యాటర్లు నన్ను ఉతుకుతున్నారు : భువీ

Visitors Are Also Reading