Home » Ind vs Eng:ఉప్పల్ టెస్ట్ లో తడబడుతున్న ఇంగ్లాండ్ బ్యాటర్లు…!

Ind vs Eng:ఉప్పల్ టెస్ట్ లో తడబడుతున్న ఇంగ్లాండ్ బ్యాటర్లు…!

by Sravya
Ad

హైదరాబాదు లోని ఉప్పల్ స్టేడియం లో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ పట్టు బిగిస్తోంది. ఇక మ్యాచ్ వివరాల లోకి వెళ్ళిపోతే.. టీమిండియా ఇంగ్లాండ్ మీద 190 పరుగుల ఆదిత్యం సాధించింది. ఇండియా ఓవర్ నైట్ స్కోర్ 421 – 7 తో థర్డ్ డే బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఇండియా 15 పరుగులు చేసి చివరి మూడు వికెట్లు కోల్పోయింది. భారత్ బ్యాటర్ ల స్కోర్ వివరాలు చూస్తే.. జడేజా 87, జైష్వాల్ 80, అక్షర్ పటేల్ 44 స్కోర్ చేసారు.

Advertisement

Advertisement

శ్రీకర్ భరత్ 41, అయ్యర్ 35, రోహిత్ 24, గిల్ 23 రన్స్ ని స్కోర్ ఇంగ్లాండ్ బౌలర్లు రూటు మార్చి 4 వికెట్స్ ని తీశారు. రెహానా అహమద్, టామ్ హార్డ్లి చెరో రెండు వికెట్ల ని తీశారు జాక్ క్రాలే ఒక వికెట్ తీశారు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మూడో రోజు లంచ్ సమయానికి 89 రన్స్ స్కోర్ చేసి ఒక వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ 101 పరుగులు వెనక పడి ఉంది.

స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading