Home » బేబీ బంప్ చూసి మురిసిపోతున్న ఇలియానా… ఫోటోలు వైరల్

బేబీ బంప్ చూసి మురిసిపోతున్న ఇలియానా… ఫోటోలు వైరల్

by Bunty
Ad

గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. తన అందంతో కరెంటు తీగ లాంటి నడుముతో యువతకు చెమటలు పట్టించిన ఈ ముద్దుగుమ్మ భారీ పాపులారిటీని కూడా దక్కించుకుంది. టాలీవుడ్ లో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ పై మోజు పడి అక్కడికి వెళ్లిపోయి అక్కడే సెటిల్ అయ్యింది.

READ ALSO : నాగ చైతన్యకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నాగార్జున ?

Advertisement

కానీ ఒక నిర్మాత వల్లే ఇలియానా సౌత్ కి దూరమైంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే తెలుగులో అవకాశాలు తగ్గిన సమయంలో బాలీవుడ్ కి మకాం మార్చిన ఈమె అక్కడ కొన్ని సినిమాలలో చేసింది. కాగా, ఇటీవల తాను ప్రెగ్నెంట్ అంటూ ఓ పోస్ట్ తో షాక్ ఇచ్చింది. అంతేకాకుండా బేబీ బంప్ వీడియోను షేర్ చేసింది.

Advertisement

READ ALSO : Custody Review : “కస్టడీ” రివ్యూ..మరో శివ సినిమా అయిందా ?

Ileana D'Cruz reveals losing a dear family member amid the pandemic hit her very hard | Hindi Movie News - Bollywood - Times of India

అయినా అభిమానులు ఏదో సినిమా ప్రమోషన్స్ అనుకున్నారు. తాజాగా, బేబీ బంప్ బయటకు కనిపించేలా ఉన్న ఫోటోలను షేర్ చేసింది. బ్లాక్ స్కిన్ టైట్ డ్రెస్ లో చేతిలో డ్రింక్ గ్లాస్ పట్టుకొని నిల్చోని నవ్వుతున్న ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టింది. అంతేకాకుండా ‘బంప్ అలర్ట్’ అనే క్యాప్షన్ ఇచ్చింది. దీంతో అది చూసిన నెటిజన్లు పెళ్లి కాలేదు మరి బిడ్డకు తండ్రి ఎవరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

READ ALSO : చిరంజీవికే కండిషన్లు పెట్టిన శ్రీదేవి…ఆ తర్వాత దూలతీరింది…?

 

Visitors Are Also Reading