Home » చిరంజీవికే కండిషన్లు పెట్టిన శ్రీదేవి…ఆ తర్వాత దూలతీరింది…?

చిరంజీవికే కండిషన్లు పెట్టిన శ్రీదేవి…ఆ తర్వాత దూలతీరింది…?

by Bunty
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్లలో శ్రీదేవి అంటే తెలియని వారండరు. ఆమె తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా స్టార్ హీరోయిన్గా ఎరిగింది. అలాంటి శ్రీదేవి ఒక సినిమా చేయడం కోసం చిరంజీవిని అవమానించిందట. మరి ఆ విశేషాలు ఏంటో చూద్దాం… చిరంజీవి కెరియర్ లో నెగిటివ్ టాక్ తో సూపర్ హిట్ అయిన సినిమాల్లో కొండవీటి దొంగ సినిమా ఒకటి.

READ ALSO : Custody Review : “కస్టడీ” రివ్యూ..మరో శివ సినిమా అయిందా ?

Advertisement

ఈ చిత్రంలో చిరంజీవి హీరోగా నటించగా, కోదండరామిరెడ్డి డైరెక్షన్ చేశారు. మెగాస్టార్ కెరియర్ లో అత్యధిక వసూళ్లు చేసిన సినిమాల్లో ఇది ఒకటిగా నిలిచింది. నిజానికి ఈ సినిమాలో మొదటి శ్రీదేవినీ హీరోయిన్ అనుకున్నారట. దీంతో కోదండరామిరెడ్డి శ్రీదేవికి కథ వినిపించారు. కాగా, శ్రీదేవి కథలో మార్పులు చేయాలని చెప్పారట. పూర్తిగా సినిమా టైటిల్ నే మార్చాలని, కొండవీటి దొంగ ప్లేసులో కొండవీటి రాణి అని పెట్టాలని చెప్పారట.

Advertisement

READ ALSO : Ustaad Bhagatsingh: “ఉస్తాద్” ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసిందిరోయ్.. పవన్ ఫ్యాన్స్ కు ఇక జాతరే

Actress Conditions For Chiru Irked Them | cinejosh.com

అంతేకాకుండా టైటిల్ కార్డులో హీరో పక్కనే తన పేరు కూడా వేయాలని డిమాండ్ చేశారట. చిరంజీవి కంటే ఎక్కువగా నాకు ఈ చిత్రంలో ప్రిఫరెన్స్ ఉండాలని చెప్పుకోచ్చారట. దీంతో చిత్ర యూనిట్ చేసేదేమీ లేక శ్రీదేవి స్థానంలో రాధాని హీరోయిన్గా తీసుకున్నారు. కొండవీటి దొంగ టైటిల్ తో సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ విధంగా శ్రీదేవి చిరంజీవిని అవమానించిందని అప్పట్లో టాక్ వినిపించింది.

READ ALSO : పవన్ కళ్యాణ్‌ సినిమాపై పూనమ్ ఫైర్.. భగత్‌ సింగ్‌ను కించపర్చడమేనంటూ ట్వీట్

Visitors Are Also Reading