Home »  మీ భార్యకు ఈ 4 అలవాట్లు ఉంటే.. మీరు మోసపోయినట్టే..!!

 మీ భార్యకు ఈ 4 అలవాట్లు ఉంటే.. మీరు మోసపోయినట్టే..!!

by Sravanthi Pandrala Pandrala
Published: Last Updated on

ప్రస్తుత సమాజంలో చాలామంది పెళ్లిళ్లు చేసుకున్న తర్వాత వారి జీవిత భాగస్వాముల యొక్క పూర్తి మనస్తత్వం బయటపడి బాధపడుతున్న సంసార జీవితాలు ఎన్నో ఉన్నాయి. అలా కొంతమంది భార్యాభర్తలు పెళ్లి తర్వాత మనస్తత్వాలు కలిసి చక్కగా జీవిస్తుంటే, మరికొంతమంది దంపతులు ఒకరి అలవాట్లు ఒకరికి నచ్చక అనేక ఇబ్బందుల పాలవుతున్నారు. జీవితంలో భర్త యొక్క కొన్ని అలవాట్లు భార్యలకు నచ్చదు, భార్యల యొక్క కొన్ని అలవాట్లు భర్తలకు నచ్చకపోవచ్చు. ముఖ్యంగా కొంతమంది మహిళలు చిన్న చిన్న విషయాలను పెద్దగా చేసి రచ్చ చేస్తుంటారు. ఇలాంటి ప్రవర్తన ఆడవారిలో ఉంటే భర్తలకు అస్సలు నచ్చదట. ఇవే కాకుండా మరికొన్ని కారణాలు ఉన్నాయి.. అవేంటో ఇప్పుడు చూద్దాం..

also read:నందమూరి కళ్యాణ్ రామ్ భార్య బ్యాక్ గ్రౌండ్ ఇదే !

అతి ఆలోచన:
కొంతమంది మహిళలు ఎక్కువగా ఆలోచించి, దీని కారణంతో వారు భర్తలను నిందిస్తూ ఉంటారు. మగవారు ఏ తప్పు చేయనప్పటికీ, వారిని తప్పు చేసిన వారిలా క్రియేట్ చేస్తూ ఉంటారు. దీనివల్ల భర్తకు కచ్చితంగా చిరాకు కలుగుతుంది.

జోక్స్ సీరియస్ :
ఒక్కోసారి భర్తలు భార్యలను సరదాగా ఆట పట్టిస్తూ ఉంటారు. జోకులు వేస్తుంటారు.. కానీ కొంతమంది స్త్రీలు ఇలాంటి వాటిని అస్సలు ఇష్టపడరు. ఇందులో కూడా ఏదో అర్థాన్ని వెతికి భర్తలను ఇబ్బంది పెడుతుంటారు. ఇలాంటి క్యారెక్టర్ ఉన్న స్త్రీలు కూడా భర్తలకు అసలు నచ్చరట.

also read:పెళ్లి అయిన పదేళ్లకు ప్రెగ్నేంట్ కావడానికి అసలు కారణం చెప్పిన ఉపాసన..!

గర్ల్ ఫ్రెండ్:
పెళ్లికి ముందు చాలా మంది భర్తలకు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. అయితే పెళ్లి తర్వాత భార్య ముందు తన గర్ల్ ఫ్రెండును సరదాగా పొగిడితే, భార్యలు అదే నిజమని భావించి అభద్రతాభావంతో భర్తపై మరింత అనుమానం పెంచుకొని ఇక భర్తలకు ఎటు వెళ్లిన చికాకు కలిగిస్తూ ఉంటారట.

మార్పు కావాలి:
ప్రతి భర్త వైవాహిక జీవితంలో తన భార్య క్యారెక్టర్ ను సీరియస్ గా తీసుకోకుండా ఉంటాడు.కానీ మహిళలు మాత్రం పదేపదే ఈ విషయాలను ప్రస్తావిస్తూ గొడవల కారణం అవుతారు. ఇలాంటి మహిళలు ఎవరైనా సరే ఏదైనా విషయంలో భర్తతో వాగ్వాదానికి దిగేముందు ఇది నిజమా, అబద్దమా, దీనివల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమైనా ఉంటుందా లేదా అని ఆలోచించి చేయడం మంచిదని అంటున్నారు పెద్దలు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.

also read:ఈ రాశుల జోడి పెళ్లి చేసుకుంటే..ఇక జీవితం అల్లకల్లోలమే..!!

Visitors Are Also Reading